Bangaru kodipetta movie campaign

bangaru kodipetta movie, bangaru kodipetta movie campaign, hero navadeep, colours swathi, bangaru kodipetta movie casting, bangaru kodipetta movie crew, bangaru kodipetta movie wallpapers, bangaru kodipetta movie teaser, bangaru kodipetta movie updates

bangaru kodipetta movie campaign

5.gif

Posted: 01/02/2013 03:55 PM IST
Bangaru kodipetta movie campaign

ban

       ట్రెండు మారింది. మూస పబ్లిసిటీకి భిన్నంగా చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్య చిత్రసీమలకు చెందిన పలువురు. ఈ తరహాలోనే నవదీప్,  స్వాతి ప్రధాన పాత్రలలో రాబోతోన్న‘బంగారు కోడి పెట్ట’ ముందుకు పోతోంది. ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తూ  వినూత్నమయిన పబ్లిసిటీ తో ఈ చిత్ర బృందం అందరినీ ఆకట్టుకుంటుంది.
       అంతేకాకుండా నెట్ లో సినిమా గురించి పదే పదే చెబుతూ.. ఈ చిత్రంలో పాత్రలను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తున్నారు. ఆయా పాత్రలకు సంబందించిన కొన్ని డైలాగ్స్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఫోటోలతోపాటు అప్లోడ్ చేస్తున్నారు.
      ఇక కథ విషయానికొస్తే... హీరోయిన్ స్వాతి.. భాను అనే పాత్రలో ధనవంతురాలు అవ్వడానికి ఎటువంటి రిస్క్ అయిన తీసుకోడానికి సిద్దంగా ఉంటుంది. కోలా కంపెనీ లో పని చేసే భానుకి ఈ విషయంలో వంశీ(నవదీప్) సహాయపడతాడు.
        రాజ్ పిప్పల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీత,  తాటి గురు ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మహేష్ శంకర్ సంగీతం. ఫిబ్రవరిలో విడుదల.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot beauty anushka in full swing
Chiru in nayak repair work  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles