Padma awards for ramanaidu sridevi and bapu

padma awards, producer ramanaidu, sridevi, director bapu, padma vibhushan, padma bhushan, padma shri, movie news, film news,

padma awards for ramanaidu, sridevi and bapu

23.gif

Posted: 01/26/2013 04:42 PM IST
Padma awards for ramanaidu sridevi and bapu

padma

      భారతావని కీర్తి పతాకాన తెలుగుతేజాలు తన ప్రతిభాపాటవాలు చాటాయి. ఈ ఏడాది ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు సంబంధించి మన తెలుగు సినిమా రంగం నుంచి కొందరు అవకాశం దక్కించుకున్నారు. వీరిలో ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడుకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందుకోబోతున్నారు. అలాగే, ప్రముఖ దర్శకుడు బాపు, అందాలతార శ్రీదేవి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు.
      కాగా, రామానాయుడు కేవలం తెలుగులోనే కాకుండా భారతీయ భాషలన్నిటిలోనూ చిత్రాలను నిర్మించి ఘనతికెక్కారు. అలాగే, సాంఘిక చిత్రాలతో బాటు పౌరాణికాలు రూపొందించడంలో దర్శకుడు బాపు కీర్తినార్జించారు. ఇక, నిన్నటితరం కథానాయిక శ్రీదేవి పలు భాషల్లో నటించి, వెండితెర సౌందర్యరాశిగా పేరు తెచ్చుకున్న సంగతి అందరికీఎరుకే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varun sandesh and nisha agarwal movie
Ramcharan zanjeer movie rights dispute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles