Upasna special birthday gift for charan

Zanjeer,Yevadu,Yash Chopra,Upasna,the rest,Ram Charan birthday,Ram charan,Jack Russell,heart,a step ahead

For Ram Charan upcoming birthday, wife Upasna has gifted him a Jack Russell puppy, all the way from Thailand.

Upasna special birthday gift for Charan.png

Posted: 03/21/2013 03:09 PM IST
Upasna special birthday gift for charan

Upasna

సినిమా స్టార్లు ఎవరైనా సరే... జన్మదినానికి, మ్యారేజ్ డేలకు ఖరీధైన కానుకలు ఇస్తుంటారు. గతంలో చాలా మంచి నటీ నటులు తన వారికి ఎంతో ఖరీధైన బహుమతులు ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడు పోయిన సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ తేజ్ పెళ్ళాడిన ఉపాసన తన భర్తకు ఈనెల 27వ తేదీన బర్త్ డే ను పురస్కరించుకొని చరణ్ కు ఓ ఖరీధైన కానుకను ఇచ్చిందట. అదేంటో తెలుసా ఓ చిన్న కుక్కపిల్ల. ఈ పప్పీని ఉపాసన ధాయ్ లాండ్ నుండి చరణ్ కోసం ప్రత్యేకంగా తెప్పించిందట. ఆర్డరు ఇచ్చిన కుక్కపిల్ల వారం రోజుల ముందే  రావడంతో దీనిని చూసి రామ్ చరణ్ తెగ ఆనందపడిపోతున్నాడట. త ఏడాది భార్య ఉపాసనకు ఆమె జన్మదినం సందర్భంగా మేలుజాతి అశ్వాన్ని చరణ్ కానుకగా ఇచ్చిన సంగతి మనకు తెల్సిందే . అయతే సినిమా జనాలు జన్మదిన వేడుకలకు ఓ ఇల్లు, కారు, బంగ్లా ఇలా ఇచ్చుకుంటారు కానీ... వీళ్ళేమో కుక్కలు, గుర్రాలు ఇచ్చుకోవడం ఏంటని చెవులు కొరుక్కుంటున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Megastar guest role confirmed in zanjeer
Aaradhya bachchan can recite gayatri mantra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles