Megastar guest role confirmed in zanjeer

uest Role Confirmed in Zanjeer, Megastar Guest Role Confirmed in Zanjeer, Amitabh Bachchan cameo in Zanjeer, Ram Charan confirsm Amitabh Bachchan cameo in zanjeer, Ram Charan Zanjeer Trailer, Ram Charan Zanjeer

Megastar Guest Role Confirmed in Zanjeer.png

Posted: 03/21/2013 07:58 PM IST
Megastar guest role confirmed in zanjeer

amitabh-charan

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో తొలిసారిగా ఎప్పుడో అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్ ’ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా రీమేక్ అవుతున్న ఈ చిత్రానికి తెలుగు టైటిల్ గా ‘తుఫాన్ ’ అని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో బాలీవుడ్ మెగా స్టార్ కనిపించనున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేశారు. కానీ అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రంలో అమితాబ్ కొద్దిసేపు ఉంటాడని ఆయన వెల్లడించినట్లు సమాచారం. అయితే హింధీ వెర్షన్లో అమితాబ్ కనిపిస్తే తెలుగు వెర్షన్లో మెగా స్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడనే ఊహాగానాలు ఫిలింనగర్ నుండి వస్తున్నాయి. ఈ వార్త గనుక నిజమైతే మెగా అభిమానులకు పండగే పండగ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devshi khanduri is puri latest item bomb
Upasna special birthday gift for charan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles