Bharateeyudu 2 coming soon

director sankar, indian sequel, director sankar debate kamal, kamal hero role, surya special role, sankar i movie, kollywood news, kollywood gossips, indian movie,

Creative director Shankar is contemplating to make sequel to Bharateeyudu and it will be named Indian 2.

భారతీయుడు - 2 రాబోతున్నాడు

Posted: 04/19/2013 08:16 PM IST
Bharateeyudu 2 coming soon

ప్రస్తుతం బాలీవుడ్ లో టాలీవుడ్ లో సీక్వెల్స్ హవా కొనసాగుతూనే ఉంది. ఏ దర్శకుడైనా తాను తీసిన సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ తీసేస్తున్నారు. తాజాగా పదిహేళ్ల క్రితం సంచన దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు ’ అప్పట్లో ఓ ట్రెండ్ సెంటర్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రభావం జనాల పై విపరీతంగా పడింది. నాకు తెలిసి అవినీతి గురించి జనాలు అంతో ఇంతో చర్చించుకుందంటే ఈ సినిమా తరువాతేనేమో. ఆ చిత్రంలో కమల్ అభినయం అద్వితీయం.

తాజాగా అదే కాంబినేషన్లో ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతుందనే కోలీవుడ్ వర్గాల్లో వార్తలు జోరందుకున్నాయి. భారతీయుడు - 2 సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా జరిగాయని, దీనికి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ ‘ఐ ’ సినిమా బిజీ లో ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఇది పట్టాలెక్కనుందట అన్నీ కుదిరితే. ఇక ఈ చిత్రంలో తమిళ నటుడు సూర్య మెయిల్ రోల్ పోషించబోతున్నాడట. గతంలో 'భారతీయుడు' చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తే ... ఇప్పుడీ సీక్వెల్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles