Hero varun sandesh love affair with haripriya

varun sandesh, varun sandesh love affair with haripriya, varun sandesh with haripriya,sandesh

varun sandesh, varun sandesh love affair with haripriya, varun sandesh love affair with haripriya, varun sandesh with haripriya

వరుణ్ సందేశ్ మళ్ళీ మొదలు పెట్టాడా ?

Posted: 06/05/2013 06:34 PM IST
Hero varun sandesh love affair with haripriya

సినిమా హీరో హీరోయిన్లు బట్టలు మార్చుకున్నంత ఈజీగా మారుస్తారు. ఒకరి పై ఒకరికి ప్రేమ తగ్గుతుందో లేక మోజు తీరి మనస్సు కొత్త రుచులను కోరుకుంటుందో ఏమో గానీ అప్పటి వరకు ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకుండా ఉండి, మర్నాడే విడిపోతారు. ఇలాంటి ఇండస్ట్రీలో చాలా కామన్. ఇక మన టాలీవుడ్ యువ హీరో అయిన వరుణ్ సందేశ్ కూడా ఆ మధ్యన హాట్ భామ శ్రద్దాధాస్ తో ప్రేమాయణం నడిపి, వదిలేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని శ్రద్ధాదాస్ పరోక్షంగా కూడా చెప్పింది. ఆ తరువాత నుండి ఒంటరిగా ఉంటున్న వరుణ్ సందేశ్ ఈ మధ్యన కొత్త అమ్మాయితో ప్రేమలో మునిగితేలుతున్నాడని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా ‘అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్ ’ లో హీరోయిన్ గా చేస్తున్న హరిప్రియతో మనవాడు పనికానిస్తున్నాడని, షూటింగుల్లో వీరిద్దరు చనువుగా ఉండటమే కాకుండా, షూటింగు అయిపోయిన తరువాత షికార్లు చేస్తున్నారని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కంటున్నారు. వీరిద్దరి మధ్య ఏడో నడుస్తుందనడానికి వీరిద్దరు కలిసి మరో సినిమాలో నటించమే అని, ఆ సినిమాలో హరిప్రియను వరుణ్ సందేశ్ రికమెండ్ చేసి పెట్టుకున్నాడని ఇండస్ట్రీ టాక్. మరి ఈమెతో కూడా కొన్ని రోజులు పనికానిచ్చి మధ్యలో వదిలేస్తాడో లేక తన ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles