బాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖ హీరోలు ఇప్పటిచే చాలా మంది బుల్లి తెర రియాల్టీ షోల్లో పాల్గొన్ని ఆ షోలకు మంచి పేరు తేవడమే కాకుండా, కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు వారి జాబితాలోకే మరో ప్రముఖ నటుడు వచ్చి చేరబోతున్నాడు. త్వరలో హిందీలో ఓ ప్రముఖ ఛానల్లో ప్రారంభం కాబోతున్న ‘ప్రధానమంత్రి ’ అనే రియాల్టీ షోలో శేఖర్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడని సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాల నేపధ్యంలో సాగుతుందట. ఈ కార్యక్రమాన్ని నేడు ఢిల్లీలో ఆయన ప్రారంభించి మాట్లాడు. ఆయన మాట్లాడుతూ... ఇంత వరకు బుల్లితెర పై చెప్పని విషయాలను చెప్పడమే కాకుండా వినూత్న రీతిలో ఈ ప్రోగ్రాం చేయబోతున్నట్లు శేఖర్ కపూర్ చెప్పుకొచ్చారు. ప్రతి శనివారం రాత్రి పది గంటలకు ABP న్యూస్ ఛానల్లో ఈ షో ప్రసారమవనుంది. రేపటి (జులై 13) నుంచి ఈ ప్రసారం మొదలవుతుంది. 65 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు భారతదేశానికి పదమూడు మంది ప్రధానమంత్రులు పనిచేశారు. వారి హయాంలో దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే అంశాలను చెప్పడమే ఈ షో ముఖ్యోద్దేశమట. చూద్దాం వెండితెర పై రాణించి శేఖర్ బుల్లితెర పై ఏ మేరకు రాణిస్తాడో...
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more