Pawan attend ad success meet

Attarintiki Daredi, Attarintiki Daredi movie, samantha, pawan kalyan, trivikram srinivas, Attarintiki Daredi success event, Attarintiki Daredi success meet, Attarintiki Daredi collections, Attarintiki Daredi review, Attarintiki Daredi US collections, Attarintiki Daredi movie dialogues, Attarintiki Daredi success meet, pawan kalyan to attend Attarintiki Daredi success event, Attarintiki Daredi success event date, Attarintiki Daredi success meet in shilpa kalavedika, Attarintiki Daredi success meet on sunday, Attarintiki Daredi success meet details, power star to attend Attarintiki Daredi success meet

awan Kalyan attend the success meet of Attarintiki Daredi. The success meet event will take place at a special function that will be held on the 6th at Shilpa Kala Vedhika

అభిమానుల కోసం వస్తున్న పవన్

Posted: 10/02/2013 11:29 AM IST
Pawan attend ad success meet

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఈయన నటించిన ‘అత్తారింటికి దారేది చిత్రం ’ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్ల పరంగా శరవేగంగా దూసుకెళ్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా పై పైరసీ ప్రభావం ఏ మాత్రం పడలేదు. దీంతో చిత్ర యూనిట్ తెగ సంతోష పడటమే కాకుండా, ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని భారీ స్థాయిలో ఈ ఆదివారం రోజున శిల్పకళా వేదికలో నిర్వహించాలని  భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ముమ్మరం చేస్తున్నారు.

ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్ లు, ప్రమోషన్ల పై పెద్దగా ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్ దీనికి వస్తాడా ? అంటే ఖచ్చితంగా వస్తాడట. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన అభిమానులకు, పవన్ పై చూపిస్తున్న అభిమానికి కృతజ్ఞతలు చెప్పడానికి సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. ఈ వేడుకతో ప్రేక్షకుల ముందుకు పవన్ వస్తుండటంతో ఆ రోజు కోసం అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles