Anushaka marriage dession postphoned

anushka marriage, bahubali, rudrama devi, bhagamati, lady oriented picture, anushka setty, mirchi,

actress anushka setty marriage dession postphoned

అనుష్కకి అప్పుడే పెళ్లి వద్దట

Posted: 01/16/2014 11:54 AM IST
Anushaka marriage dession postphoned

కాస్త వయసు పైబడినట్లు కనిపిస్తున్నా, వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న అనుష్క మరోమారు పెళ్లి విషయంలో మాట మార్చింది. బాహుబలి , రుద్రమ దేవి సినిమాల తరువాత పెళ్లి చసుకుంటానని  ప్రకటించిన అనుష్క ఇప్పట్లో తన పెళ్లి లేదని తేల్చి చెప్పేస్తోందట. 

అందుకు కారణం ఇటీవల ఆమెకు అనేక సినిమా ఆఫర్లు రావడమేనట. బాహుబలి, రుద్రమ దేవి చిత్రాలతో తన నట విశ్వరూపాన్ని చూపబోతున్న అనుష్క ఇప్పడు తాజాగా భాగమతి అనే చిత్రానికి సైన్ చేసిందట. 

ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తుండగా, దీనిని మిర్చి సినిమా నిర్మాతలు నిర్మించనున్నారు. అదే విధంగా అనుష్క మరికొన్ని లేడీ ఓరియంటెడ్ పాత్రలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తి చేసేవరకూ పెళ్లి చేసుకోకూడదని  ఆమె నిర్ణయించుకున్నట్లుంది. . అదే విధంగా అనుష్కకు అటు తమిళంలోనూ మంచి ఆఫర్లు వస్తున్న ట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles