Is it rana and trisha love breakup

Rana and Trisha, Rana and Trisha break up, Rana Daggubati Trisha Krishnan, Trisha Rana Latest News, love break up, hero rana, heroine trisha, love affairs, Trisha is dating actor Rana Daggubati,

is it rana and trisha love breakup

రానా, త్రిషల కటీఫ్

Posted: 01/16/2014 12:38 PM IST
Is it rana and trisha love breakup

మూవీ మెఘల్ రామానాయుడు మనుమడు రానా, హీరోయిన్ త్రిషల మధ్య ఏదో ఉందని ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. దీనికి ఊతమిస్తున్న వీరిద్దరు సైతం మీడియా కంటపడ్డారు. వీరి వ్యవహారం పెళ్లి వరకూ వచ్చిందనే వార్తలు కూడా హల్ చల్ చేశాయి.

అయితే ఏమయిందో ఏమోగానీ ఈ మధ్య వీరిద్దరూ ఎడముఖం, పెడ ముఖం అన్నట్లు ఉంటున్నారట.. గతంలో అనేక కార్య్రకమాలకు జంటగా హాజరైన వీరిద్దరూ ఈ మధ్య ఈ విధంగా ఎక్కడా కనిపించడం లేదు. కారణం ఏమో మరి. అయితే వీరి అనుబంధం దూరమైందని అందుకే దూరంగా ఉంటున్నారని సినీ వర్గాల భోగట్టా.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles