Actor raja to marry chennai girl amrita

Actor Raja marry Chennai girl, Hero Raja, Raja new movie, Hostel Days, Raja hit movies, Anand, Hero Raja back with new movie, Anand, Aa Naluguru, Vennela, Style, Mr.Medhavi

Finally hero Raja of Anand fame has decided to tie the knot. He is getting married to Chennai based girl Amrita.

‘ఆనంద్ ’ రాజా కి పెళ్ళి కుదిరింది

Posted: 01/27/2014 11:28 AM IST
Actor raja to marry chennai girl amrita

తెలుగు యువ కథానాయకుడు ‘ఆనంద్ ’ ఫేం రాజా త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా తెలుగు, తమిళంలో అడపాదడపా సినిమా చేస్తున్నాడు. ఈయన చెన్నయ్ కి చెందిన అమ్రితను పెళ్ళి చేసుకోబోతున్నానని, మార్చి మొదటి వారంలో తన నిశ్చితార్ధం జరుగుతుందని, ఏప్రిల్ లో చెన్నయ్ లో పెళ్ళి ఉంటుందని, ఈ వివాహం పెద్దలు కుదిర్చినదేనని తెలియజేశాడు. ప్రస్తుతం ‘పార్కింగ్ ’ సినిమాలో నటిస్తున్న ఈయన ఆ మధ్యన ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దలు చిన్న సినిమాలను ఆడనీయడం లేదని కామెంట్ కూడా చేశాడు. ఆ తరువాత నుండే ఇతన్ని ఇండస్ట్రీ వారు పక్కన పెట్టారనే వార్తలు కూడా ప్రచారం లో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles