Tollywood ms narayana turns crazy wala movie

Ms narayana, tollwood ms narayana, Crazy Wala Movie, Tollywood MS Narayana turns crazy wala movie,Crazy Wala Movie Opening telugu event photos, Crazy Wala Movie Opening,

Tollywood MS Narayana turns crazy wala movie, Comedian M S Narayana Is Crazywala

‘క్రేజీ వాలా’ గా మారనున్న ఎంఎస్ నారాయణ

Posted: 03/17/2014 05:01 PM IST
Tollywood ms narayana turns crazy wala movie

టాలీవుడ్  సీనియర్ కమెడియాన్  నటుడు  ఎం.ఎస్ నారాయణ ఇప్పటి ఆయన నటించిన సినిమాల్లో కొత్త కొత్త అవతారల్లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఈసారి మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ‘క్రేజీ వాలా’ అనే కామెడీ సినిమాలో కథానాయుకుడుగా మారనున్నాడు. ఈ సినిమా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ మిద వస్తున్న ఓ కామెడీ సినిమా.

మన్నే గోవర్ధన్ రెడ్డి సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి నిర్మాతలు విజయ్ కుమార్ గౌడ్, మోహన్ ప్రసాద్ మరియు ఎం రమేష్ బాబు. ఒక్కే షెడ్యూల్ లో పూర్తి చేసుకునే ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో ఎంతో మంది రాజకియనయకులని అనుకరించిన ఎంఎస్ నారాయణ అరవింద్ కేజ్రివాల్ పాత్రలో కూడా అలరిస్తాడని ఆశిద్దాం.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles