Don t sell your future kamal haasan

Kamal Haasan, Lok Sabha elections 2014, cash-for-votes, voter awareness campaign, Kamal Haasan, electoral malpractice, Kamal Hassan message to voters

Don-t sell your future: Kamal Haasan, Kamal Hassan message to voters

ఓటర్లు కు కమల్ హసన్ సందేశం

Posted: 03/19/2014 06:43 PM IST
Don t sell your future kamal haasan

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తమిళనాట ఎన్నికల సంఘం తరపున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రముఖనటుడు కమల్ హాసన్‌ను ప్రచార సారథిగా ఎంచుకుంది. ప్రజలను చైతన్యవంతులను చేసే ఉద్దేశంతో తమిళనాడు ఎన్నికల సంఘం ఈ మేరకు ఓ సందేశాత్మక వీడియో నిర్మించింది. 

ఈ మేరకు ఆయన నటించిన ఒక ప్రత్యేక వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 'ఏ నేత ఎక్కువ డబ్బు ఇస్తాడో పోల్చుకుని ఓటు వేయకండి. ఏ నేత చేతిలో మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారో వారికే ఓటువేయండి. కొద్దిపాటి నగదు కోసం మీ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును అమ్ముకోవద్దు..' అని ఈ వీడియోలో ద్వార ఓటర్లు సందేశం ఇచ్చారు కమల్.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles