Nagarjuna releases manam special song

Nagarjuna, Nagarjuna releases, actor Nagarjuna released, Akkineni family,entertainer Maman, Akkineni multi-starrer.

Nagarjuna releases Manam special song

నా సినిమాలు చూస్తే చాలు ? నాగార్జున

Posted: 04/27/2014 07:06 AM IST
Nagarjuna releases manam special song

ఒకప్పుడు సినిమాల్లో ట్రెండ్‌ బాగోలేదని పెద్దగా ఆడటంలేదని అగ్రహీరోలు అనేవారు. కానీ సీన్‌ మారింది. మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చేస్తున్నాయి. అందుకే ఒకరిద్దరు హీరోలు ఉంటే ఆ ఫ్యాన్స్‌ అయినా సినిమాలు చూస్తే చాలు అనే దానికి వచ్చారు. ఈ విషయమై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణం చాలా ఆరోగ్యకరంగా ఉంది.

మల్టీస్టారర్‌ సినిమాలు మనకూ విరివిగా వస్తాయని ముందే అనుకున్నా. నా దగ్గరికీ అలాంటి కథలొస్తే తప్పకుండా చేస్తా. అయితే ఇప్పుడు 'మనం' బిజీలో ఉన్నాను. ఆ చిత్రం అయ్యాక చేస్తాను. టీవీ షో చేస్తున్నా.. దేని టైం దానిదే అంటున్నారు. స్వామిరారా దర్శకుడు సుధీర్‌వర్మతో ఓ చిత్రంలో నటించడానికి నాగ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles