Court issues notice to ram leela deepika and ranveer singh

Ram Leela movie, Ram-Leela in trouble, Arrest Warrant Issued, Ranveer Singh and Deepika, Ram Leela movie in trouble, Ram Leela director, Makerd.

Court issues notice to Ram Leela Deepika and ranveer singh, Arrest Warrant Issued On Ranveer Singh and Deepika

కష్టాల్లో పడిన ‘బాలీవుడ్ ’ శృంగారం?

Posted: 05/06/2014 09:25 AM IST
Court issues notice to ram leela deepika and ranveer singh

అవును ఇప్పుడు బాలీవుడ్ శృంగారం కష్టాల్లో పడింది. దీంతో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. మంచి నటీ నటులుగా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ , హీరోలు ఇప్పుడు శృంగార కష్టాలను ఎదురుకుంటున్నారు. వీరి శృంగారం దెబ్బకు బాలీవుడ్ వాసులు హడలిపోతున్నట్లు సమాచారం.

ఇటీవల వచ్చిన రామ్ లీలా సినిమా లో శృంగారం చాలా ఎక్కువైందని అంటున్నారు. ఈ సినిమాలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించిన బాలీవుడ్ లవర్స్ దీపిక, రన్వీర్ సింగ్-లకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. దర్శకుడి చెప్పిన దానికి వీరు రెండాకులు ఎక్కువే శృంగారం పడించారు.

అయితే సన్నివేశాలు .. చాలా బాగా వచ్చినట్లు అప్పట్లో దర్శకుడు, నిర్మాత, చిత్ర యూనిట్ సభ్యులు ఆనందపడ్డారు. తెరపై వీరి శృంగారం చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఇక్కడే ఒక న్యాయవాది రామ్ లీలా శృంగారం పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఆ సినిమాలో పలు సన్నివేశాల్లో హీరో, హీరోయిన్లు దైవం సాక్షిగా సరససల్లాపాలు సాగించటం మనోభావాలను దెబ్బతీయటమేనని ఆరోపిస్తూ ఆ న్యాయవాది కోర్టులో పిటీషన్ వేయటం జరిగింది. రామ్ లీలా శృంగారం పై విచారణ చేపట్టిన హైకోర్టు రామ్ లీలా దర్శక, నిర్మాతలకు, నటీనటులకు నోటీసులు జారీ చేసినట్లు బాలీవుడ్ వాసులు అంటున్నారు.

అయితే నోటీసులపై రామ్ లీలా శృంగారం సన్నివేశాల్లో నటించిన హీరోయిన్ , హీరో ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. లేకపోతే.. కోర్టులోనే మరోసారి శృంగారం సన్నివేశాల్లో నటించి , జడ్జీలకు చూపింస్తారోనని బాలీవుడ్ లో జోకులు పేలుతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles