Venkatesh pawan kalyan film to sets soon

Venkatesh-Pawan Kalyan film to sets Soon, Oh My God remake to hit the sets soon, Oh My God remake,Oh My God remake latest news,Oh My God remake on the floors

Oh My God The regular shooting of the film commence from May at Rama Naidu village.

వెంకటేష్ తరువాతే పవన్

Posted: 05/06/2014 09:50 AM IST
Venkatesh pawan kalyan film to sets soon

టాలీవుడ్ హీరో వెంకటేష్ తరువాతే పవన్ కళ్యాణ్. అదేంటి పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎక్కడ, వెంకటేష్ ఫాలోయింగ్ ఎక్కడ. వెంకీ తరువాత పవన్ ఉండటం ఏంటని అనుకుంటున్నారా ? విషయం ఏంటంటే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘‘ఓ మై గాడ్ ’’ సినిమాను తెలుగులో వెంకటేష్ , పవన్ కళ్యాణ్ లను పెట్టి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ వాళ్ళు  భారీ బడ్జెట్ తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి రామానాయుడు సినీ విలేజ్ భారీ సెట్లు వేస్తున్నారు.

ఎక్కువ శాతం ఇదే సెట్లో షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో మొదట వెంకటేష్ పాల్గొంటాడని, తరువాత పవన్ కళ్యాణ్ పాల్గొంటాడని సమాచారం. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో దీనిలో జాయిన్ అవుతాడట. ‘తడాఖా ’ ఫేం  డాలీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్రిష్ణుడిగా నటిస్తున్నాడు. కేవలం పది రోజుల మాత్రమే షూటింగులో పాల్గొనే పవన్ భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాడు. ఏమైనా ఈ సినిమా పై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles