బాలీవుడ్ గత కొంతకాలం నుండి సెక్స్ పరమైన సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ తరహా కథాంశాలతో తెరకెక్కిన సినిమాలే బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్ళను సాధిస్తున్నాయి. డర్టీపిక్చర్, రాణిగి ఎంఎంఎస్, హేట్ స్టోరీ లాంటి సినిమాలు మంచి వసూళ్లతో పాటు విజయాల్ని కూడా సొంతం చేసుకున్నాయి. ‘హేట్ స్టోరీ ’ సినిమా విజయం వంతం కావడంతో దానికి సీక్వెల్ గా ‘హేట్ స్టోరీ -2 ’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు.
దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ నేడు విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్ బూతు సినిమాను గుర్తుకు చేస్తుంది. ఇందులో నటించిన జయ్ భాను శాలి, సర్వీన్ చావ్లా మధ్య హాట్ హాట్ రొమాన్స్ సన్నివేశాలు రసిక ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. తంలో ‘హేట్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన విక్రమ్ భట్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ‘హేట్ స్టోరీ 2' చిత్రానికి విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.
తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. మరి ఈ శ్రుంగార భరితమైన ట్రైలర్ని మీరు చూసి ఎంజాయ్ చేయండి.
Knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more