Tabu romance to shahid kapoor

Tabu romance to Shahid Kapoor, Haider Trailer 2014, Haider Official Trailer 2014, Haider Movie Trailer 2014, Haider Trailer 2014 Shahid Kapoor, Haider Songs 2014, Haider Hot Scene

Tabu romance to Shahid Kapoor, Haider Trailer 2014, Haider Official Trailer 2014, Haider Movie Trailer 2014, Haider Trailer 2014 Shahid Kapoor, Haider Songs 2014, Haider Hot Scene

యంగ్ హీరోతో టబు హాట్ రొమాన్స్

Posted: 06/12/2014 10:06 AM IST
Tabu romance to shahid kapoor

బాలీవుడ్ నటి టబు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో పలు సినిమాల్లో నటించడమే కాకుండా, నాగార్జునతో ఎఫైర్ నడిపినట్లు కూడా వార్తలు ఉన్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. తన విశాలమైన ఎద అందాలను చూపించడంలో ఏమాత్రం వెనకాడని ఈమె గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో నటించడం లేదు. ఆ మధ్యన వచ్చిన బాలక్రిష్ణ సినిమా ‘పాండురంగడు ’ లో సెక్సీగా నటించి అలరించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో అడపాదడపా పాత్రలు పోషించుకుంటూ కాలం వెల్లదీస్తుంది.

ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న టబు బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ ప్రేమలో పడింది. టబు ఏంటి షాహిద్ లో ప్రేమలో పడటం ఏంటి ? ఇంతకీ విషయం ఏంటి ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న 'హైదర్' అనే సినిమాలో ఈ నటి ఈ పాత్ర చేస్తోంది. ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్. అతని తల్లి మరణిస్తే తండ్రి మరో పెళ్లి చేసుకుంటాడు.

తండ్రి భార్యగా ఆ ఇంటికి వచ్చిన టబు ... కొడుకు వరసయ్యే షాహిద్ పై మనసు పడుతుంది. ఆ తర్వాత కథ చిత్రమైన మలుపులు తిరుగుతుంది. దర్శకుడు ఈ కథ చెప్పగానే మరో మాట లేకుండా టబు ఒప్పేసుకుంది. ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి ఇష్టపడే టబు దర్శకుడు కథ చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకుందట. ఈ సినిమాలో పాత్ర తనకు మంచి పేరు తెస్తుందనే ధీమాతో ఉందట. అదీ అసలు సంగతి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles