Nathiliya kour hot photoshoot

Nathiliya kour, ram gopal varma, maxim mazaine, Nathalia Kaur Hot Photo Shoot Photos, Nathalia Kaur Bikini Pics, Nathalia Kaur Hot Photos, Nathalia Kaur hot photos Unseen rare latest, Nathalia Kaur's Sizzling Hot Photoshoot

Nathiliya kour hot photoshoot

నథాలియా బాత్ టబ్ అందాలు అదరహో

Posted: 07/05/2014 12:44 PM IST
Nathiliya kour hot photoshoot

సినిమా ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే ఎలా స్టార్ అయిపోవాలో కొంత మంది హాట్ భామలకు మాత్రమే తెలుసు. అలాంటి వారిలో పూనమ్ పాండే, వీణా మాలిక్ లాంటి వారు ముందుంటారు. ఇప్పుడు వారి బాటనే నథాలియా కౌర్ ఎంచుకున్నట్లుంది. రామ్‌గోపాల్ వర్మ మూవీ ‘డిపార్ట్‌మెంట్ ’ ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్రెజిల్ భామ నథాలియా కౌర్.

ఈ అమ్మడు ఆ సినిమాతో సెన్సేషన్ అయింది కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అందుకే ఈ అమ్మడు మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్ ఇచ్చి రాత్రికి రాత్రే హాట్ టాపిక్ గా మారింది. ఫోటో షూట్ అంటే మామూలు షోటో షూట్ కాదు...డైరెక్టర్‌గా టూపీస్ బికినీలో కనిపిస్తే ఏం మజా వుండదని భావించిందో ఏమో గానీ బాత్ టబ్‌లో నథాలియా ఇలా కనిపించి యూత్‌ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ అమ్మడు పెట్టిన భంగిమలో అందాలు చూసిన ఏ దర్శక, నిర్మాతలు అయినా అవకాశాలు ఇవ్వక తప్పదనే ఫీలింగ్ కలిగించింది.

ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి ’ హిస్టారికల్ల్ సినిమాతో పాటు, మరోరెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. ఎలాగు తన గురువు వర్మ నిత్యం ఏదో ఒక స్టేట్ మెంట్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు కాబట్టి తాను కూడా ఏదో ఒకటి చేయాలని భావించి ఇంత ఘాటు ఫోటో షూట్ కి ఫోజులు ఇచ్చిందని అంటున్నారు. పై ఫోటోను చూసి మీరు కూడా టెంప్ట్ అవుతున్నారా ? ఏంటి ? కాస్తంత కంట్రోల్ చేసుకోండి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles