Case against mallika sherawat and dirty politics movie producer

case against mallika sherawat and dirty politics movie producer, social worker dhangopal rao submit pil in hyderabad high court on mallika sherawat, mallika sherawat latest news, mallika sherawat in dirty politics movie, dirty politics movie first look, dirty politics movie posters, mallika sherawat cleavage photos, mallika sherawat hot photo shoot, mallika sherawat case news

social worker dhangopal rao submit pil in hyderabad high court on mallika sherawat and dirty politics movie producer

‘‘డర్టీ పాలిటిక్స్’’ చేసి.. డర్టీగా బుక్ అయ్యింది!

Posted: 07/30/2014 12:41 PM IST
Case against mallika sherawat and dirty politics movie producer

నాలుగుపదుల వయస్సుకు దగ్గరపడుతన్నప్పటికీ తన సెక్సీ అందాలతో కుర్రకారులను పిచ్చెక్కిస్తూ కెమెరాకెక్కే మల్లి షెరావత్... తాజాగా ఒక కొత్త వివాదంతో వార్తల్లోకెక్కింది. సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించుకోకుండా.. పాలిటిక్స్ లో అడుగుపెట్టి అడ్డంగా బుక్కయ్యింది. పాలిటిక్స్ లో ఈమె వ్యవహరించిన తీరుకి ఆగ్రహించిన కొంతమంది హేతువాదులు.. ‘‘ఈమె చేస్తున్న డర్టీ పాలిటిక్స్ ఏంటి?’’ అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆమెను బహిష్కరించాలంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే... తాజాగా మల్లికా షెరావత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘‘డర్టీ పాలిటిక్స్’’. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజయ్యింది కూడా! ఇందులో ఈ అమ్మడు వేరే దుస్తులు ధరించుకోకుండా కేవలం మన భారత జాతీయ జెండాను కప్పుకుని, ఒక పోలీసు వాహనం మీద కూర్చుని సెక్సీగా పోజిచ్చింది. ఇది చూడటానికి రంజుగా వున్నా.. ప్రస్తుతం వివాదంగా మారిపోయింది. ఈ పోస్టర్ ను, సినిమాను వెంటనే బ్యాన్ చేయాలంటూ రగడ మొదలుపెట్టేశారు. ఈ వ్యవహారం మొదటినుంచి ఇంకా జరుగుతూనే వుంది.

అయితే ఇప్పుడు తాజాగా మల్లికా షెరావత్ మన జాతీయ జెండాను అవమానించిందని, ఈ వ్యవహారం మీద ఆమె వ్యవహరించిన తీరుపై వెంటనే కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక సామాజిక కార్యకర్త ధనగోపాల్ రావు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైదరాబాద్ హైకోర్టులో దాఖలు చేశారు. ‘‘డర్టీ పాలిటిక్స్’’ మూవీ నిర్మాత ఉద్దేశపూర్వకంగానే జెండాను అవమానపరిచేలా వున్న వాల్ పోస్టర్లను విడుదల చేశారని ఆయన తన పిటిషన్ లో పొందుపరిచారు. దీంతో హైకోర్టు వచ్చేవారం నుంచి ఈ కేసుపై విచారణ జరిపే అవకాశాలు వున్నాయని సమాచారం! మరి దీనిపై మల్లికా షెరావత్ ఎలా స్పందిస్తుందో..? ఆమె కెరీర్ చిక్కుల్లో పడుతుందా..? లేక తన అనుభవంతో దీని నుంచి బయటపడుతుందా..? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులవరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles