Samantha giving tough competition to star heroines in exposing

samantha hot exposing in anjaan movie, samantha giving tough competition to star heroines in exposing, samantha latest news, samantha hot photo shoot, samantha hot photos in alludu seenu movie, samantha hot photos in anjaan movie, samantha anjaan movie news, samantha photos in alludu seenu movie, samantha hot photos, alludu seenu movie news, anjaan movie news

Actress samantha giving tough competition to star heroines in exposing

హీరోయిన్ల మీద కసితో రెచ్చిపోయిన సమంత!

Posted: 07/30/2014 03:24 PM IST
Samantha giving tough competition to star heroines in exposing

సౌత్ ఇండస్ట్రీలో వుండే స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంతా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ.. ఈ అమ్మడు మిగతా హీరోయిన్ల మీద బాగా కసి పెంచుకుంటోందని సమాచారం! వరుసగా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధిస్తున్నా... మిగతా స్టార్ హీరోయిన్లు తనకు పోటీ వస్తున్నారని, వారితో ఎలాగైనా ఓ మెట్టు పైనుండాలని ఈ గ్లామర్ డాల్ సమంత భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ అమ్మడు తనకు వచ్చిన సినిమా ఆపర్లను వదులుకోకుండా.. అందులో సాధ్యమైనంతవరకు ఎక్స్ పోజింగ్ ఇచ్చేస్తోందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

ఇటీవలే టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ హీరోతో కలిసి సమంత నటించిన మూవీ ‘‘అల్లుడు శీను’’ రిలీజైంది. ఈ సినిమాకు సబంధించిన విషయాల గురించి పక్కనపెడితే... ఇందులో ఈ గ్లామర్ డాల్ ఇచ్చిన ఎక్స్ పోజింగ్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. రోజురోజుకో వార్త ఈ వ్యవహారంపై వెలువడుతూనే వుంది. స్టార్ హీరోలతోసైతం నటించినప్పుడు తన అందాలను ప్రదర్శించని ఈ అమ్మడు... ఈ అల్లుడు శీను సినిమాలో మాత్రం పూర్తి భిన్నంగా రూట్ మార్చేసి, తన శరీరంలో వున్న అంగంగాలను డీటైల్డ్ గా ప్రదర్శించేసింది. సమంత ఇంత భారీగా ఎక్స్ పోజింగ్ చేయడానికి గల కారణాలు ఏంటనీ తీవ్రంగా ఆలోచించిన అనంతరం ఒక కీలకమైన సమాచారం బయటపడింది. సమంత డిజైనర్ నీరజ ఈ కారణాలకు సంబంధించిన కొన్ని రహస్యాలను బయటపెట్టేసింది.

‘‘అల్లుడు శీను’’ సినిమాకు సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకున్న విషయాన్ని అలా పక్కనపెడితే... ప్రస్తుతం కథానాయికల మధ్య పోటీ ఎక్కువయిపోయింది. అదెలా అంటే.. స్టార్ కథానాయికలుగా వెలిగిపోతున్న కొంతమంది హీరోయిన్లతో పోల్చుకుంటే సమంత ఎక్స్ పోజింగ్ లో చాలా వెనుకపడిపోయిందని స్వయంగా గ్రహించినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా తమన్నా ‘‘రచ్చ, రెబెల్’’ వంటి సినిమాలో ఏ రేంజిలో ఎక్స్ పోజింగ్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే! అలాగే టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘‘బిజినెస్ మేన్’’ సినిమాలో రెచ్చపోయిన తీరు తెలిసిందే! ఇక శృతిహాసన్ కూడా ‘‘బలుపు, ఎవడు, రేసుగుర్రం’’ వంటి సినిమాలో తన అందాలను సాధ్యమైనంతవరకు ధారబోసేసింది.

ఈ ఎక్స్ పోజింగ్ కోటాలో తాను పూర్తిగా వెనుకపడిపోయానని భావించిన సమంత... తనను ఎలాగైనా పూర్తిగా గ్లామర్ గా, సెక్సీగా కనబడేలా చేయాలని తన డిజైనర్ నీజర కోనను కోరిందట! దీంతో డిజైనర్ తన కత్తెరకు పనిచెప్పి, సమంత బట్టలను పీలికలు చేసేసి, సమంత ఇన్నాళ్లవరకు దాచుకున్న తన అందాలను కనువిందు చేసేలా చేసింది. ఇంతకుముందు ఎన్నడూలేని విధంగా సమంత హాట్ గ్లామర్ ను తీర్చిదిద్దేలా చాలా కష్టపడినట్టు స్వయంగా డిజైనర్ ఇక్కడ బహిరంగంగా పేర్కొంది. దీంతో ఈమె చెప్పిన విషయాలనుబట్టి... ‘‘అందుకే సమంత అంతగా రెచ్చిపోయిందా’’ అని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా... తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి సమంత ‘‘అంజాన్’’ సినిమాలో జత కట్టిన విషయం తెలిసిందే! ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అందులో కూడా సమంత ఏమాత్రం మొహమాటం లేకుండా సాధ్యమైనంతవరకు బట్టలు విప్పేసి చిందులేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్లు కోలీవుడ్, టాలీవుడ్ లలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. సమంత మిగతా హీరోయిన్లకు పోటీ ఇచ్చేందుకే ఈ విధంగా భారీ రేంజిలో తన అందాలను ధారబోస్తోందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles