Surveen chawla latest hot video song mohabbat barsade with ranjeesh

surveen chawla, surveen chawla mohabbat barsade song, surveen chawla bikini photos, surveen chawla hot photo shoot, surveen chawla magazine photos, surveen chawla movies, surveen chawla hate story 2 movie, mohabbat barsade song

surveen chawla latest hot video song mohabbat barsade with ranjeesh

హాట్ వీడియోతో కామపాఠాలు నేర్పుతున్న సుర్వీన్!

Posted: 09/02/2014 04:06 PM IST
Surveen chawla latest hot video song mohabbat barsade with ranjeesh

(Image source from: surveen chawla latest hot video song mohabbat barsade with ranjeesh)

‘‘హేట్ స్టోరీ 2’’ చిత్రంలో విచ్చలవిడిగా తన అందాలను పర్చడమేకాకుండా బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించి కుర్రకారులను మత్తెక్కించిన సుర్వీన్ చావ్లా... ఆ తరహాలోనే మరో హాట్ వీడియోతో తెరముందుకు వచ్చేసింది. బిపాసాబసు తాజా చిత్రమైన ‘‘క్రియేచర్ 3డీ’’ సినిమాలోని ‘‘మొహబ్బత్ బర్సాదే’’ అనే పాటను అర్జున్ అనే గాయకుడు మరోసారి తన గళంతో కొంతమేర ఇంగ్లీష్ పదాలను కలిపి ఆ పాటను పాడాడు. అందులో భాగంగానే అతని పాటలో సుర్వీన్ చావ్లా, రజనీష్ దుగ్గల్ లు కలిసి నటించారు.

ఈ పాటలోనూ సుర్వీన్ చావ్లా తన హాట్ అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో నటించి యువకుల గుండెల్లో మంటలు రేపుతోంది. కామంతో రగిలిపోతున్న అమ్మాయిలా సుర్వీన్ పాటలో రజనీష్ తో లిప్ లాక్ లు, కౌగిలింతలు, శృంగార సన్నివేశాల్లో పూర్తిగా లీనమైపోయింది. మొత్తంగా చెప్పాలంటే.. శృంగార ప్రియులు ఈ పాటను తనివి తీరా చూస్తే.. మరో మైకంలో పడిపోవడం ఖాయం! ఈ పాట అప్ లోడ్ అయినప్పటికీ నుంచి వరుసగా క్లిక్కులే క్లిక్కులు! ఓ బాలీవుడ్ సినిమా ట్రైలర్ కు రానంతగా ఈ పాటకు క్లిక్కులు వస్తున్నాయంటే... ఇందులో సుర్వీన్ చావ్లా ఏ రేంజిలో రెచ్చిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇదిలావుండగా.. ఈ అమ్మడు ఇటీవలే ఇచ్చిన ఇంటర్య్వూలో తాను హాట్ గా నటించడానికి ఎప్పటికీ సిద్ధమేనని చెప్పింది. పైగా అటువంటి సన్నివేశాల్లో నటించడం కూడా నటనలో ఒక భాగమేనని... అవి చూడటానికి ఎంత బాగుంటాయో చేయడానికి అంతే కష్టపడాల్సి వుంటుందని పేర్కొంది. ఏదేమైనా.. తాను శృంగార సన్నివేశాల్లో నటించడానికి ఎప్పటికీ రెడీయేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో నిర్మాతలు ఈమె డేట్స్ కోసం క్యూలు కడుతున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles