Bollywood actress deepika padukone fires on cencor board

deepika padukone, deepika padukone hot photo shoot, deepika latest news, fideepika padukone, deepika padukone hot photo shoot, deepika latest news, finding fanny movie news, deepika padukone happy new yearnding fanny movie news, deepika padukone happy new year

bollywood actress deepika padukone fires on cencor board for removing virgin word in her latest movie finding fanny

సెక్సీమణి దీపికా ‘‘వర్జిన్ (కన్య)’’ కాదట!

Posted: 09/04/2014 05:15 PM IST
Bollywood actress deepika padukone fires on cencor board

(Image source from: bollywood actress deepika padukone fires on cencor board)

తాజాగా అందుతున్న బాలీవుడ్ సమాచారాల ప్రకారం.. అగ్రకథానాయిక దీపికా పదుకునే ‘‘వర్జిన్ (కన్య)’’ కాదని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ విషయంమీద స్వయంగా దీపికా అభ్యంతరం తెలపడంతో ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమైతే కానేకాదు... తన లేటెస్ట్ సినిమా ‘‘ఫైండింగ్ ఫన్నీ’’లో వున్న ‘‘వర్జిన్ (కన్య)’’ అనే పదాన్ని సెన్సార్ బోర్డు తొలగించేసింది. అంతే! దీనిని కాస్త వ్యంగ్యంగా మార్చేసి.. దీపికా వర్జిన్ కాదంటూ బాలీవుడ్ లో వార్తాకథనాలు వస్తున్నాయి.

ఇదిలావుండగా.. సెన్సార్ బోర్డు తన సినిమాలోంచి వర్జిన్ అనే పదాన్ని తొలగించడంపై దీపికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన ‘‘ఫైండింగ్ ఫన్నీ’’ చిత్ర ప్రమోషన్ సందర్భంగా చక్కర్లు కొడుతున్న ఆమె... సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సినిమాలోంచి వర్జిన్ అనే పదాన్ని సెన్సార్ బోర్డు తొలగించడం సరికాదని.. అసలు అందులో తప్పేమిటని ప్రశ్నిస్తోంది. బోర్డు మార్గదర్శకాలు అస్తవ్యస్తంగా వున్నాయని ఆమె అభిప్రాయపడింది. అలాగే సెన్సార్ బోర్డుకు సరైన నియమనిబంధనలు లేవని.. ప్రతి ఆరు నెలలకొకసారి నిబంధనలను ఎందుకు మారుస్తున్నారోనని సందేహం వ్యక్తం చేసింది.

భవిష్యత్ లో సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపేటప్పుడు ఆ చిత్రానికి, సీన్ కు సంబంధించిన అంశాలను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనంటూ సూచించింది. అభ్యంతరం చెబితే అందుకు కారణాలను కూడా వెల్లడించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం సినిమాల్లో ఎన్నో బూతుపదాలు, హాట్ సన్నివేశాలున్పప్పటికీ వాటికి కట్ విధించకుండా రిలీజ్ చేసేందుకు అనుమతించే బోర్డు.. కేవలం వర్జిన్ అన్న పదంపై ఎందుకిలా వ్యవహరిస్తుందో క్లారిటీ ఇవ్వాల్సిందేనని ఆగ్రహంతో తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepika padukone  cencor board  finding fanny movie  bollywood  virgin  

Other Articles