Actress nayanatara slaps udayanidhi stalin in movie shooting without any reason

nayanatara, udayanidhi stallin, udhayanidhi stalin, nayanatara hot photo shoot, nayanatara latest news, nayanatara sexy photos

actress nayanatara slaps udayanidhi stalin in movie shooting without any reason

హీరో చెంపపై వాయించిన నయన్! కారణం...

Posted: 09/05/2014 03:50 PM IST
Actress nayanatara slaps udayanidhi stalin in movie shooting without any reason

(Image source from: actress nayanatara slaps udayanidhi stalin in movie shooting without any reason)

సౌత్ ఇండస్ట్రీలో వున్న తారలలో ఎక్కువగా ప్రేమవ్యవహారాలు నడిపింది ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చేది నయనతార పేరే! ఇంతవరకు ఈ మూడుపదుల భామ చిత్రపరిశ్రమలో చాలామందితోనే ప్రేమాయణం నడిపింది. ప్రేమలో పీకల్లోతుదాకా మునిగి, పెళ్లిదగ్గరకు వచ్చేసరికి బ్రేక్ అప్ అయపోయిందని ప్రకటించేస్తుంది నయన్! తమిళ చిత్రపరిశ్రమలో వున్న యువహీరోలందరితో ఈ అమ్మడు ఎఫైర్లు బాగానే నడిపిందంటూ ఆమధ్య కోలీవుడ్ వర్గాలు కోడై కూసిన విషయాలు అందరికీ తెలిసినవే! అయితే తాజాగా ఈ అమ్మడు ఒక హీరో చెంప మీద ఛెళ్లుమనిపించిందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. అది కూడా షూటింగ్ జరుగుతున్న సెట్ లోనే తన గోళ్లతో ఆ హీరో చెంపను రక్కేసింది. దీంతో అక్కడున్న యూనిట్ సభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అప్పటికప్పుడే ఆ హీరోను ఆస్పత్రికి తరలించారు. వున్నట్లుండి నయనతార ఇలా ఎందుకు చేసిందంటూ అందరూ అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రకరకాల వార్తలు కూడా వచ్చేశాయి.

ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా తమిళంలో ‘‘నన్బెందా’’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో భాగంగానే నయనతార స్టాలిన్ కు పట్టపగలే చుక్కలు కనిపించేలా చెంప మీద ఒకటి లాగి ఇచ్చింది. అంతే! మనోడు కుప్పకూలిపోయి, ఆసుపత్రిపాలయ్యాడు. షూటింగ్ లో భాగంగా ఉదయనిధి నయనతార ప్రేమలో పడిపోయాడనీ.. ఆమెకు తన ప్రేమ విషయం చెబితే నిరాకరించిందనీ.. ఈ నేపథ్యంలోనే తన చెంప మీద ఛెళ్లుమనిపిందని వార్తలొస్తున్నాయి. దీంతో కుంగిపోయిన స్టాలిన్.. ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా వాస్తవం కాదని హీరో స్టాలిన్ క్లారిటీ ఇచ్చేశాడు. నయనతార తనను కొట్టిన విషయం నిజమేనని పేర్కొన్న అతను.. అలా కొట్టడం వెనుక జరిగిన తతంగం గురించి మొత్తం వివరించాడు.

తామిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాలోని ఒక సన్నివేశంలో స్టాలిన్, నయనతార ఇద్దరూ కిందపడి దొర్లుతూ వెళ్లాలి. ఆ తర్వాత వెంనటే నయన్ లేచి విలన్ చెంపని ఛెళ్లుమనిపించాలి. కానీ ఈ విషయాన్ని నయన్ మరిచిపోయి స్టాలిన్ చెంపపై కొట్టింది. ఆ దెబ్బ కాస్త కంటికి తగిలింది. నయన చేతిగోళ్లు అతని కనురెప్పపై రక్కేసినట్టుగా గాయం చేశాయి. దీంతో వెంటనే యూనిట్ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇదీ అసలు జరిగిన సంఘటన..! అంతేకానీ.. దీని వెనుక పెద్ద తతంగం జరిగిందని.. స్టాలిన్ ఐలవ్ యూ చెప్పినందుకు నయన అతని చెంప మీద గోళ్లతో రక్కేసిందని రకరకాల వదంతులు చుట్టుముట్టాయి. ఈ మొత్తం విషయాన్ని స్టాలిన్ తన తాజా ఇంటర్వ్యూలో విశదీకరించాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanatara  udhayanidhi stalin  nanbenda movie  kollywood media  

Other Articles