Boyapati comments on legend movie hit

balakrishna, balakrishna latest movies, balakrishna upcoming movies, balakrishna stills, balakrishna funny images, balayya, balayya images for facebook, balakrishna comments, legend, legend movie download, latest news, boyapati srinu, nandamuri fans, ntr balakrishna, film news tags : balakrishna, legened movie, boyapati srinu latest news

legend movie succesfully completes 175days in 2centers cinema unit feels happy mainly director boyapati srinu : balakrishna believes me and be believes story so success automatically comes says boyapati

బాలయ్యను నమ్మలేదు.. అందుకే హిట్

Posted: 09/18/2014 01:25 PM IST
Boyapati comments on legend movie hit

ఏ డైరెక్టర్ అయినా హీరోను నమ్మి సినిమా తీస్తాడు. హీరోకు సూట్ అయ్యేలా కధ తీసుకుని వచ్చి సినిమాకు క్లాప్ కొడతాడు. కాని సక్సెస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం బాలయ్య విషయంలో అలా చేయలేదట. అసలు బాలయ్యను ఆయన నమ్మలేదట. ఈ విషయం స్వయంగా బోయపాటి చెప్పాడు. ‘‘తాను కదను నమ్మాను.., బాలయ్య తనను నమ్మారు’’ అందుకే సినిమా హిట్ అయింది అని ‘‘లెజెండ్’’ గురించి చెప్పుకొచ్చారు. నమ్మకంగా చేస్తే విజయం వరిస్తుందని తనను చూస్తే తెలుస్తుందన్నారు.

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమా రెండు సెంటర్లలో 175 రోజులు ఆడింది. ప్రస్తుతం సినిమాలు వంద రోజులు ఆడటమే గగనం అయిపోతుంటే.., ఈ సినిమా మాత్రం 175 రోజులు ఆడటం గర్వించదగ్గ విషయమన్నారు. సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.., ఒక్క హీరోతో రెండు 175 రోజుల సినిమాలు తీసిన క్రెడిట్ తనకే దక్కిందన్నారు. ఇది చాలా సంతోషకరమని చెప్పారు. ఒక దర్శకుడిగానే కాకుండా బాలకృష్ణతో తనకు దగ్గరి సంబంధం ఉందని చెప్పాడు. బాలకృష్ణ తనను కుటుంబ సభ్యుడిలా గుర్తిస్తాడని చెప్పాడు. ఇంట్లో ఏ వేడుక జరిగినా తనకు ఆహ్వానం ఉంటుందన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  boyapati srinu  legend movie  simha movie  

Other Articles