Puri jagannath clarifies title for ntr movie

ntr, jr ntr, jr ntr moveis, jr ntr latest, jr ntr upcoming movies, jr ntr fans, nandamuri fans, jr ntr balakrishna funny, jr ntr funny, jr ntr wife, jr ntr son, jr ntr marriage, jr ntr family, jr ntr puri jagannath movie, puri jagannath, puri jagannath wiki, puri jagannath movies, puri jagannath latest, puri jagannath gossips, puri jagannath house, puri jagannath home, puri jagannath family, kajal agarwal, kajal agarwal wiki, kajal agarwal hot, kajal agarwal latest, kajal agarwal with ntr movies, kajal agarwal upcoming movies, tollywood, latest news, film news, nenorakam movie

puri jagannath clarified on the title issue for ntr latest movie says till now they not named any title for movie : nenorakam is not named as title for ntr movie we are searching for a cathce title for the movie says puri jagannath

‘నేనోరకం’ కాదంటున్నాడు

Posted: 09/30/2014 11:45 AM IST
Puri jagannath clarifies title for ntr movie

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాపై పూరి జగన్నాధ్ క్లారిటి ఇచ్చాడు. కొత్త సినిమాకు ‘నేనోరకం’ టైటిల్ ఖరారు చేసినట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. టైటిల్ పై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో పూరి స్వయంగా స్పందించారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదన్నారు. ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్నామని., ఇదే సమయంలో మంచి టైటిల్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీడియాకు వెల్లడిస్తామన్నారు. కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన ఎన్టీఆర్ సినిమా ఈ మద్యే అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్లు పూర్తి చేసుకుంది.

ఇన్నాళ్లు ఊహించుకున్న టైటిల్ కాదు అని తెలియటంతో ఫాన్స్ కాస్త నిరాశచెందినా.., కొత్త టైటిల్ ఏమిటా..? అనే ఆలోచనలో ఉన్నారు. క్యాచీ టైటిల్స్ పెట్టే పూరి.. ఈ సినిమాకు ఏ పేరు పెడతాడో క్యాప్షన్ ఏముంటుందో అని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బిగ్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట్లో  పూరి-ఎన్టీఆర్ మద్య విభేదాలతో సినిమా రద్దు వరకు వెళ్లింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన గణేష్ పరిస్థితిని చక్కదిద్ది సినిమా సెట్ పైకి వెళ్ళేలా చేశాడు.

వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఎన్టీఆర్ మూవీ సంక్రాంతికి విడుదల అవుతుందని అంటున్నారు. తెలుగు దర్శకుల్లో సినిమాలు వేగంగా తీయటం అంటే పూరి జగన్నాధ్ పేరే అంతా చెప్తారు. ఇక ‘రభస’ ఫ్లాప్ తో కాస్ట్ కటింగ్ మొదలు పెట్టిన యంగ్ టైగర్ కోతలను ఈ సినిమా నుంచే అమలు చేస్తున్నారు. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టవద్దని బండ్లగణేష్ కు దగ్గరుండి చెప్పారు. ఆచితూచి.., అవసరం అయితేనే జేబులో నుంచి నోటు బయటకు రావాలన్నారు. మరి అత్యంత జాగ్రత్తగా తీస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అవుతుందో., సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  jr ntr  puri jagannath  latest news  

Other Articles