బుల్లితెర యాంకర్ గా ఓ వెలుగు వెలిగిపోతున్న అనసూయ.. ఇప్పటికే తెలుగు టీవీ యాంకర్లలోనే సెక్సియెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నవిషయం తెలిసిందే! తన ఎద అందాలు, కాళ్లతొడలు కనిపించేలా చిన్నపాటి డ్రెస్సులు వేసుకుని కుర్రకారులను పిచ్చెక్కించేసింది ఈ హాట్ ఆంటీ! ఒక విధంగా చెప్పుకోవాలంటే.. ఈమె యాంకరింగ్ చేస్తున్న షోలన్నీ చాలావరకు ఈమె వల్లే సక్సెస్ అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పట్లో ఏ యాంకర్ చూపించని విధంగా ఈ అమ్మడు తన హాట్ అందాలను బాగానే చూపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో అయితే ఈ ఆంటీ బాగానే తన అందాలను ఆరబోసేసింది. ఆడియో ఫంక్షన్లలో సైతం చిన్నచిన్న డ్రెస్సులు వేసుకుని ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడం ఈమెకే సాధ్యమని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు! మొత్తానికి ఈమె తన సెక్సీయెస్ట్ అందాలతో బాగా పాపులర్ అయిందని ఇక్కడ సమాచారం!
ఇదిలావుండగా.. తాజాగా అనసూయ తన సెక్సీయెస్ట్ రహస్యాన్ని విప్పేసింది. ఇన్నాళ్లవరకు వెయిట్ చేసిన అభిమానులకు ఆమె ఒక గుడ్ న్యూస్ చెప్పేసింది. తాను త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నట్లు ఒక టీవీ చానెల్ లో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను నటించబోయే సినిమాలో తాను లీడ్ రోల్ పోషిస్తున్నట్లు పేర్కొన్న ఆమె.. పూర్తి వివరాలను మాత్రం ఇంకా బయటపెట్టలేదు. ఆ సినిమాలో తన రోల్ చాలా ఎట్రాక్టివ్ గా వుంటుందని, జనాలకు బాగానే నచ్చుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది. త్వరలోనే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడుతాయని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో ఆమెను వెండితెరమీద చూడాలని ఎంతో ఆతృతగా వున్న ఈమె అభిమానుల కోరిక త్వరలోనే తీరనుందన్నమాట! మరి అందులో ఏ రేంజిలో అమ్మడు తన అందాలను ఆరబోస్తుందోనని అందరూ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
నిజానికి అనసూయ అందానికి ఫ్లాట్ అయిన కొంతమంది దర్శకనిర్మాతలు ఇప్పటికే ఆమెకు తమ సినిమాల్లో నటించాల్సిందిగా చాలా ఆఫర్లు ఇచ్చారు. తనలాంటి పేరొందిన సెక్సియెస్ట్ యాంకర్ తమ సినిమాల్లో నటిస్తే.. ఖచ్చితంగా ప్రేక్షకజనాలు థియేటర్లకు పరుగులు తీస్తారనే నమ్మకాన్ని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పవన్ ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ఐటెంసాంగ్ ఆఫర్ కూడా వచ్చింది. అయితే తాను మూవీల్లో ఎంట్రీ ఇస్తే.. ఏదైనా మంచి రోల్ ద్వారానే వస్తానని చెప్పి ఆ ఆఫర్ ను తిరస్కరించింది. మరోవైపు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లవరకు వెయిట్ చేసిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అలాగే పారితోషికం కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే.. ఇన్నాళ్లవరకు మూవీల్లో ఎన్నిఆపర్లు వచ్చిన తిరస్కరిస్తూ వచ్చిందని.. ఇప్పుడు లీడ్ రోల్ తోపాటు మంచి పారితోషికం లభించడంతో ఒప్పుకున్నట్లు ఫిలీంనగర్ లో చర్చలు కొనసాగుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more