Ileana speaks about sex in a magazine interview

ileana, ileana latest photo shoot, ileana health photo shoot, ileana hot gallery, ileana latest news, ileana sex life, ileana boyfriend, ileana hot news

ileana speaks about sex in a magazine interview that sex is good for health and it increases human power

పబ్లిగ్గానే సెక్స్ పాఠాలు చెబుతున్న గోవాబ్యూటీ!

Posted: 10/04/2014 03:22 PM IST
Ileana speaks about sex in a magazine interview

టాలీవుడ్ లో వున్నంతవరకు లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలు చేయనంటూ కండిషన్లు పెట్టిన గోవాబ్యూటీ ఇలియానా.. బాలీవుడ్ కు వెళ్లిన తరువాత మొత్తం హంగులే మార్చేసింది. ముందుగా తన ఒంటిమీదున్న బట్టలు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లిన ఇల్లీ.. ఇప్పుడు వాయిస్-బేస్ కూడా పూర్తిగా మార్చేసింది (బాలీవుడ్ హవా అటువంటిది మరీ). తాజాగా ఈ అమ్మడు పబ్లిగ్గానే సెక్స్ పాఠాలు చెప్పడం మొదలుపెట్టేసింది. సాధారణంగా ఏ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లైనా సెక్స్ గురించి ప్రస్తావన వస్తే ఆమడ దూరంలో వుంటారు. ఆ సందర్భంలో తామెక్కడ అనవసరంగా ఇరుక్కుపోతానేమోనన్న భయంతో అస్సలు మాట్లాడరు. కానీ ఇలియానా మాత్రం అందరి హీరోయిన్లకు విరుద్ధంగా సిగ్గు, మొహమాటం లేకుండా పబ్లిగ్గానే సెక్స్ గురించి చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

తాను 14ఏళ్ల వయస్సులో వున్నప్పుడు తన తండ్రి సెక్స్ గురించి చెప్పాడంటూ స్టేట్ మెంట్ అందరినీ షాక్ కు గురిచేసిన ఇలియానా.. సెక్స్ వల్ల కలిగే లాభాల గురించి విశ్లేషించి చెబుతోంది. ఓ మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో భాగంగా మాట్లాడిన ఈ అమ్మడు.. మంచి హెల్త్ కి సెక్స్ ఎంతో అవసరమంటూ చెబుతోంది. ‘‘మంచి హెల్త్ కావాలంటే సెక్స్ తప్పనిసరి. సెక్స్ వల్లే మనుషులు చాలా ఫిట్ గా వుంటారు. అంతేకాదు.. అది మంచి ఆకృతితోపాటు ఉత్సాహాన్ని కూడా నింపుతుంది’’ అంటూ బాగానే క్లాసులు పీకేసింది. ఇలా ఈ విధంగా ఈ అమ్మడు సెక్స్ గురించి ఇంత విశ్లేషంగా చెబుతుంటే.. కొంతమంది రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలియానాకు సెక్స్ మీద ఇంత అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందా అంటూ చెప్పుకుంటున్నారు. అలాగే.. ప్రస్తుతం ఇలియానా ఇంత ఫిట్ గా వుండటానికి కారణాలేంటేనంటూ చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana dcruz  bollywood celebrities  hot actresses  magazine photo shoot  

Other Articles