Trisha hot item song in ajith untitled movie

trisha latest news, trisha hot photo shoot, trisha hot songs, trisha item songs, trisha ajith item song, trisha anushka shetty news, trisha hot song in ajith movie, trisha in linga movie, trisha linga movie item song, anushka shetty hot news, anushka shetty hot photo shoot, anushka shetty ajith movie, director gautham menon

trisha hot item song in ajith untitled movie which is directed by goutham menon and anushka shetty playing in a lead role

హీరోతో కలిసి హాట్ హాట్ గా చిందులేసిన త్రిష!

Posted: 10/07/2014 02:46 PM IST
Trisha hot item song in ajith untitled movie

హీరోయిన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో అందాలను ఆరబోయడంలో కాస్త వెనకడుగు వేసిన చెన్నై సోయగం త్రిష.. ఈమధ్య కాలంలో అటువంటివేమీ పట్టించుకోకుండా బాగానే బరితెగించేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈమధ్యే ఈ అమ్మడు ఓ చెన్నై హీరోతో కలిసి చాలా హాట్ హాట్ గా చిందులేసిందని చెన్నయ్ వర్గాల నుంచి సమాచారం! ఓవైపు సినిమా అవకాశాలకోసం పాకులాడుతున్న ఈ అమ్మడికి పెద్ద హీరోల సరసన ఆఫర్లు రాకపోయినా.. వారి సినిమాల్లో ఐటెంసాంగుల్లో నృత్యించే బంపరాఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి.

ఇదివరకే ‘‘లింగా’’ సినిమాలో ఈ అమ్మడు ఓ స్పెషల్ సాంగ్ లో కనువిందు చేయనుందని వార్తలు వచ్చిన విషయం విదితమే! తాజాగా అజిత్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ లో చాలా హాట్ గా అందరినీ తృప్తి పరచనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. గౌతమ్ మీన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇందులో అనుష్క ప్రథాన కథానాయికగా నటిస్తోంది. ఇంకా టైటిల్ పెట్టలేదు కాబట్టి.. ఈ సినిమాకు అభిమానలందరూ ‘‘తల 55’’ అనే పేరుతో పిలుచుకుంటున్నారు. ఇందులో ‘‘తల’’ అజిత్ బిరుదు.. ఆయన నటిస్తున్న 55వ చిత్రం అని అర్థం! ఈ సినిమాలోనే త్రిష్ ఒక ప్రత్యేక పాత్ర పోసిస్తోందని సమాచారం! త్రిష పాత్ర ఇందులో ఎంతో కీలకమైందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నారు.

ఇదిలావుండగా.. ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న హ్యారిష్ జయరాజ్ త్రిషకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్తను బయటపెట్టారు. ఆమెకోసం ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశారని, అందులో ఈ అమ్మడు గతంలో ఎన్నడూలేని విధంగా చాలా హాట్ హాట్ కనిపిస్తుందని ఆయన పేర్కొంటున్నాడు. దీంతో త్రిష పాట ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటెంసాంగ్ ఆఫర్ తోనైనా త్రిష తిరిగి తన సెక్సీ మంత్రాన్ని ప్రేక్షకులమీద ప్రయోగించి, మరిన్ని ఆఫర్లు కొల్లగొట్టేందుకు ట్రై చేస్తోందని సన్నిహితవర్గాల నుంచి వస్తున్న సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  anushka shetty  hero ajith  linga movie  director gautham menon  

Other Articles