సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న తారలకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని సెక్స్ స్కాండల్స్ వెలుగులోకి వస్తుంటాయి. అందులో దాదాపు అన్నీ ఫేక్ అయినప్పటికీ.. కొన్ని మాత్రం నిజమే అయి వుంటాయి. మరికొంతమంది అడ్డంగా పట్టుబడిన సందర్భాలూ వున్నాయి. మిగతావిషయాలు పక్కనపెడితే.. తాజాగా షారుఖ్ తనయుడు ఆర్యన్, అమితాబ్ మనవరాలు నవ్యనవేలి నందా ఓ ఎంఎంఎస్ స్కాండల్ లో అడ్డంగా బుక్కైనట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందకున్నాయి. ఇద్దరు బాలీవుడ్ టాప్ సెలబ్రిటీల పిల్లలకు సంబంధించిన స్కాండల్ కాబట్టి ఇది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
ఆర్యన్, నవ్యలిద్దరూ లండన్ లోని ఓ సెవెన్ ఓక్స్ స్కూల్లో కలిసి చదువుకుంటున్నారు. గతంలో వీరిద్దరు చాలా దగ్గరగా వున్న ఫోటోలు ఇంటర్నెట్ లో బాగానే హల్ చల్ చేశాయి. అయితే తాజాగా వీరిద్దరు కారులో సెక్స్ జరుపుకున్నట్లుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ స్కాండల్ లో పట్టుబడిన ఆ ఇద్దరి ముఖాలు దాదాపు ఆర్యన్, నవ్యలతో పోలివున్న నేపథ్యంలోనే వీరిద్దరు అడ్డంగా దొరికిపోయినట్లుగా ప్రచారం మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఆర్యన్ తన గర్ల్ ఫ్రెండ్స్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్న దృశ్యాలు కొన్ని నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అందువల్లే తాజాగా విడుదలైన వీడియోలో వున్నది కూడా ఆర్యన్ అయి వుండవచ్చుననే అనుమానాలను సోషల్ మీడియా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో లండన్ నుంచే ఆన్ లైన్ లోకి వచ్చిందనే వాదనతో ఈ వీడియోలో వున్నది వీరిద్దరేననడానికి మరింత బలాన్ని చేకూరుస్తోందని కొంతమంది వాదన!
ఇందులో నిజానిజాలు ఎలావున్నా.. ఈ సెక్స్ స్కాండల్ పై అటు షారుఖ్ కుటుంబం నుంచిగానీ, అమితాబ్ కుటుంబం నుంచిగానీ దీనిని ఖండిస్తున్నట్లుగా ఇంకా ఎటువంటి ప్రకటనలు రాలేదు. ఆ రెండు కుటుంబాలు ఈ వీడియోపై ఇంకా స్పందించని నేపథ్యంలో ఇందులో వాస్తవం లేదనే తెలుస్తోంది. అలాగే దీనిని ఓ ఫేక్ వీడియోగా అభివర్ణించేవాళ్లూ లేకపోలేదు. కానీ.. ఇప్పుడిదే వీడియో దాదాపు బాలీవుడ్ కి చెందిన చాలామంది మొబైల్ ఫోన్లలో హల్ చల్ చేస్తోందని సమాచారం! మరి దీనిపై ఈ రెండు కుటుంబాలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more