Veena malik sentenced to 26 years in jail

Actress Veena Malik jailed, Veena Malik pakistan show, Veena Malik dance in tv show, Veena Malik case details, Veena Malik jailed for 26years, Veena Malik arrest jailed, Veena Malik dance in geo tv show, pakistan court on Veena Malik, Veena Malik terrorism acts, pakistan latest news update, tollywood latest news updates

veena malik sentenced to 26 years in jail : Actress Veena Malik, got a shock of her life when an anti terrorism court in Pakistan imposed a 26 year jail term

తెలియదన్నా వినకుండా తోసేశారు

Posted: 11/26/2014 01:02 PM IST
Veena malik sentenced to 26 years in jail

బాలీవుడ్ ను హాట్ పోజులతో హీటెక్కించిన వీణా మాలిక్ కు పాకిస్థాన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం వీణాకు ఏకంగా 26సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వీణతో పాటు ఆమె భర్త అసద్ బషీర్ కు కూడా కోర్టు సేమ్ శిక్ష విధించింది. ఈ కేసు వివరాలు చూస్తే, ఓ టీవీ కార్యక్రంమలో హాజరైన వీణా మాలిక్, ప్రోగ్రాం మద్యలో ఓ పాట వేస్తే డాన్స్ చేసింది. ఇందులో అసద్ కూడా కలిసి డాన్స్ చేశాడు. అయితే ఈ పాట ఒక మతానికి చెందినదట. ప్రోగ్రాం టీవీలో టెలికాస్ట్ కావటంతో సదరు మతానికి చెందిన పెద్దలు ఆగ్రహంతో ఊగిపోయారు.

వీణా మతాన్ని కించపర్చేలా వ్యవహరించిందంటూ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం, వీణ పాల్గొన్న ప్రోగ్రాం.., చేసిన డాన్సు, పాటలను పరిశీలించింది. అనంతరం వీణా చేసింద తప్పే అని నిర్ధారించింది. అయితే మత పెద్దల వాదనను బాలీవుడ్ సెక్స్ బాంబ్ తోసిపుచ్చింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లినపుడు పాటలు వేయటం సహజమనీ.., అందుకు డాన్స్ చేయటం కూడా పెద్ద విషయమేమి కాదని చెప్పింది. ఇక మరో విషయం ఏమిటంటే.. పాట ప్లే చేసింది., సదరు పాట కావాలని ప్రత్యేకంగా కోరింది తాను కాదు కాబట్టి..., నేరం చేసినట్లు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది.

అయితే కోర్టు ఇవేవి పట్టించుకోలేదు. డాన్స్ చేసింది అంతే.., శిక్ష వేయాల్సిందే అని స్పష్టం చేసింది. వీణా మాలిక్ తో పాటు ఆమె భర్త అసద్ బషీర్, జీయో టీవీ నిర్వాహకులకు కూడా 26 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 1.3మిలియన్ల పాకిస్థాన్ రూపాయలను జరిమానా విధించింది. ఈ శిక్షతో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ అయింది. డాన్సు చేసినందుకు ఇంత పెద్ద శిక్షా అని అవాక్కవుతున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం దోషులంతా హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. ఈ కేసులో కోర్టును ఏమి అనలేము.. ఎందుకంటే చట్టం తెలియదు అనటం శిక్షకు మినహాయింపు కాదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Veena Malik  pakistan court  jailed  terrorism  

Other Articles