Trisha participates clean inida swachh bharat mission campaign chennai

trisha in swachh bharat programme, trisha sweeps clean india campaign, trisha upcoming movies, trisha latest updates clean india campaign latest updates swachh bharat mission updates, heros and heroines in clean india swachh bharat, tollywood latest news updates

trisha participates clean inida swachh bharat mission campaign chennai : heroine trisha participated in clean india campaign in chennai on wednesday in kanchipuram with efi organisation. trisha participates in narendra modi called swachh bharat programme

బాగానే ఉంది కానీ.., ఫోజులు అవసరమా..?

Posted: 12/03/2014 11:00 AM IST
Trisha participates clean inida swachh bharat mission campaign chennai

సెలబ్రిటీ అంటే ఏది చేసినా సమ్ థింగ్ స్పెషలే. అందర్లోకి తాము ప్రత్యేకం అన్పించుకునేందుకు ప్రతిదాంట్లో కొత్తదనంతో ప్రయత్నిస్తారు. ఇక ఏ చిన్న కార్యక్రమం చేసినా.., ఫోటులకు ఫోజులు ఇవ్వటం మాత్రం మర్చిపోరు. ఫోటో దిగనిదే తారలకు పొద్దు గడవదు అనే చిలిపి సామెత కూడా ఉంది. చెన్నై భామ త్రిష బుధవారం ఉదయం రోడ్లపైకి వచ్చింది. మామూలుగా రాత్రిళ్ళు.. బాటిళ్ళు పట్టుకుని రావటం చాలాసార్లు చూశాము. ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా పొద్దున్నే తనకంటే పొడవైన చీపురు, చేతులకు గ్లౌజులతో రోడ్డెక్కింది. ఓ గ్యాంగును వెంటబెట్టుకుని చెత్త కన్పించగానే క్లీన్ అంటూ ఆపరేషన్ మొదలెట్టింది.

Trisha1
Trisha2
Trisha3
Trisha4

ప్రధాని నరేంద్రమోడి పిలుపుతో అందరు తారల్లాగే త్రిష కూడా బుధవారం రోజు కాంచిపురం సమీపంలోని ఓ యనిమల్ హెంలో క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొంది. యుఎఫ్ఐ ఫౌండేషన్ తో కలిసి యానిమల్ హోం పరిసరాలను టీంతో శుభ్రం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని చెప్పింది. గతంలో కూడా ఈ అమ్మడు పెటా తరపున జంతువుల రక్షణ కోసం ప్రచారం చేసింది. అలవాటు లేకపోయినా పొద్దున్నే చీపురు పట్టడం బాగానే ఉంది కానీ.. స్వచ్చ భారత్ లో కూడా స్టైల్ ఫోజులు అవసరమా చెప్పండి. చేసే పని శ్రద్దగా చేసుకుంటూ పోతే సరి.., అందులోనూ పబ్లిసిటి కోసం పాట్లు పడటం సినిమా, పొలిటికల్ వారికే వర్తిస్తుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  swachh bharat  clean india  chennai  tollywood  

Other Articles