Ram charan gautham menon combination movie updates

ram charan tej movies, ram charan gautham menon movie, ram charan tej gautham menon combination movie, gautham menon ajith movie updates, ram charan teja next movie updates, mega family heros movies, varun tej movie latest updates, tollywood latest news updates

ram charan gautham menon movie updates : ram charan shows interests to do movie with director gautham menon in 2015. presently gautham menon doing movie with ajith and in 2015 he will do movie with ram charan tej

మీనన్ తో చెర్రీ రొమాంటిక్ మూవీ

Posted: 12/04/2014 03:32 PM IST
Ram charan gautham menon combination movie updates

‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత చరణ్ ఎవరి సినిమా చేస్తాడు అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్రేకింగ్ న్యూస్. ఫేమస్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో చరణ్ త్వరలోనే సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుపై పుకార్లు ఉన్నా.., వీటిపై చెర్రి క్లారిటి ఇచ్చాడు. గౌతమ్ తో సినిమా చేసేందుకు సిద్దమయినట్లు చెప్పాడు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ లోపు డైరెక్టర్ శ్రీను వైట్లతో సినిమా చేస్తాడని సన్నిహితులు చెప్తున్నారు. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత చాలా మంది పెద్ద డైరెకర్లు సినిమాలు చేస్తామని ఆసక్తి చూపారు.

అయితే వారందర్నీ పక్కనబెట్టి గౌతమ్ చెప్పిన స్క్రిప్ట్ కు చరణ్ ఓకే చెప్పాడు. హీరోను స్టయిలిష్ లుక్ తో పాటు రొమాంటిక్ గా చూపించటంలో గౌతమ్ మీనన్ కు ప్రత్యేకత ఉంది. చరణ్ తో చేసే ఈ సినిమా స్టైలిష్ అండ్ రొమాంటిక్ మూవీగా నిలుస్తుందని టాక్ విన్పిస్తోంది. గతంలో ‘సూర్య సన్ ఆప్ కృష్ణన్’, ‘ఏ మాయ చేశావే’ వంటి హిట్ సినిమాలు తీసిన గౌతమ్ మీనన్ ప్రస్తుతం అజిత్ తో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మీకు అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan teja  gautham menon  ajith  tollywood  

Other Articles