Allu arjun raghavendra rao soundarya lahari tv show

allu arjun in soundarya lahari programme, allu arjun raghavendra rao soundarya lahari, soundarya lahari programem updates, soundarya lahari guests interview, soundarya lahari latest news updates, allu arjun movie latest updates, allu arjun trivikram movie updates, allu arjun wife son photos, tollywood latest news updates

allu arjun raghavendra rao soundarya lahari tv show : Stylish Star allu arjun to have a chitchat with KRR in Soundarya Lahiri. This program will be aired on Sunday, December in ETV.

అర్జున్ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనుందా..?

Posted: 12/05/2014 10:48 AM IST
Allu arjun raghavendra rao soundarya lahari tv show

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అప్ డేట్స్ మాత్రమే ఫ్యాన్స్ కు ఇప్పటివరకు తెలుసు. పర్సనల్ విషయాలు అంటే.., ఆయనకు పెళ్లి అయింది, ఒక బాబు ఉన్నాడు పేరు ‘అయాన్’ అని తెలుసంతే. అభిమాన హీరో గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్ కోసం బన్నీ స్పందించాడు. తన అనుభవాలను రాఘవేంద్రరావుతో పంచుకున్నాడు. దర్శకేంద్రుడు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. త్వరలోనే ఈ షో టెలికాస్ట్ అవుతుందని బన్నీ సన్నిహితులు తెలిపారు.

బన్నీ సినిమాలు, కొన్ని ప్రత్యేక సన్నివేశాలు, డాన్స్  కోసం కష్టపడ్డ విధానంతో పాటు.., ఫ్యామిలిలో జరిగే ఫన్ని సంఘటనలు, గుర్తుండిపోయే జ్ఞాపకాల గురించి ఈ ఇంటర్య్వూలో చెప్పినట్లు తెలుస్తోంది. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన షోల్లో ఒకటైన ‘సౌందర్య లహరి’కి సినిమా స్టార్లు వచ్చి ఇంటర్య్వూ ఇవ్వటం తెలిసిందే. గతంలో చిరంజీవి, శ్రీదేవి, జయప్రద, రామ్ గోపాల్ వర్మ, ఎస్పీ బాలు వంటి సినీ ప్రముఖులు ఇందులో పాల్గొని తమ అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే బన్నీ కూడా ఇంటర్య్వూ ఇవ్వటంతో ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  k raghavendra rao  soundarya lahari  chiranjeevi  sridevi  

Other Articles