Rajnikanth twitter narendra modi amitabh bachchan kamal hassan birthday wishes

rajnikanth, rajnikanth latest news, rajnikanth birthday news, rajnikanth movies, rajnikanth photos, rajnikanth linga movie, linga movie collections, narendra modi, narendra modi news, narendra modi rajnikanth, amitabh bachchan, amitabh bachchan twitter, kamal hassan, kamal hassan

rajnikanth twitter narendra modi amitabh bachchan kamal hassan birthday wishes : rajnikanth says thanks to everyone for wishing him on his birthday. Specially he gaves heartful thanks to narendra modi for wishing him.

వినయ-విధేయతల చిరునామా.. ఈ రజనీకుడు!

Posted: 12/13/2014 11:21 AM IST
Rajnikanth twitter narendra modi amitabh bachchan kamal hassan birthday wishes

సినీజగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను పదిలపరుచుకున్న సూపర్’స్టార్ రజనీకాంత్.. అందనంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తన వినయ-విధేయతలను మాత్రం మరువలేదు. ఆరుపదుల వయస్సుదాటినా తనకంటే చిన్నవారి పట్ల కూడా వినయంగా వుండే ఆయన స్వభావమే అయనను తెర వెనక కూడా సూపర్ స్టార్ ను చేసింది. ఆయన వినయపూర్వక పిలుకు నోచ్చుకున్న హృదయాలైన వికసించి.. చిరునవ్వులు చిందిస్తూ.. చెంతకు చేరుతాయి. అభిమానులే ప్రపంచంగా భావించి.. వారి కోసం అహర్నిశలు ఆలోచించే దక్షిణాది సూపర్ స్టార్ రజనీ.. మరోసారి తన ఉదాసీనతను చాటుకున్నారు.

డిసెంబర్ 12వ తేదీన రజనీ జన్మదినాన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులతోబాటు సినీ, రాజకీయ ప్రముఖులు రజనీకాంత్ కు అభినందనలు తెలిపారు. అందులోనూ ప్రధాని మోదీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు ప్రత్యేకంగా ఆయనకు విషెస్ తెలిపారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది. ఎవరైనా తన జన్మదినాన శుభాకాంక్షలు తెలిపితే.. వారికి ధ్యాంక్ అంటూ ఓక్క మాట అప్పటికప్పుడే చెబుతారు. కానీ ట్విట్టర్ సహా అన్ని సోషల్ మీడియాల నుంచి తన పుట్టిన రోజున వెల్లువెత్తిన శుభాకాంక్షలపై రజని అదే రోజున సాయంత్రం స్పందించారు. తనకు బర్త్‌డే శుభాకాంక్షలకు అందించిన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఎన్నో బిజీ షెడ్యూళ్ల మధ్య వుండి కూడా తనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన మోదీకి తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు రజినీ ట్వీట్ చేశారు. ఇలా ఈ విధంగా రజనీ మరోసారి వినయ-విధేయతలకు మారుపేరుగా నిలిచారు.

rajnikanth-twitter-account

AS, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajnikanth  narendra modi  amitabh bachcha  kamal hassan  twitter  

Other Articles