Sunny leone india most searched celebrity

sunny leone india most searched celebrity, sunny leone latest movie updates, india most searched celebrities, narendra modi latest updates, google india latest updates, bollywood latest news updates sunny leone telugu movies, indian celebrities list

sunny leone india most searched celebrity : world top search engine google says in india most of netizens searching for sunny leone and also quotes that sunny become number one celebrity in most searched list by overcoming narendra modi mukesh ambani and other faces

సన్నీ కోసం అంతా సొంగ కారుస్తున్నారట

Posted: 12/17/2014 11:18 AM IST
Sunny leone india most searched celebrity

బాలీవుడ్ హట్ ఐటం పాటలకు ప్రస్తుతం కేరాఫ్ గా మారింది సన్నీ లియోన్. నటిగా మారిన ఈ కెనడియన్ పోర్న్ స్టార్ కు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అమ్మడి ఫొటోల కోసం ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతుంటారు. సన్ని లియోన్ హాట్ ఫొటో అని వస్తే సరి.., గూగుల్ సైట్ సైతం హ్యాంగ్ అయ్యేలా సెర్చ్ చేస్తున్నారట. దేశంలో ఎవరి గురించీ ఇంతగా వెతకటం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ ప్రకటించింది. నంబర్ వన్ సెర్చింగ్ సెలబ్రిటి ఎవరని.., గూగుల్ సర్వే చేయగా.., అత్యధిక మంది సన్నీ కోసం సెర్చ్ చేశారని తేలింది.

ఈ లిస్ట్ లో ప్రధాని నరేంద్రమోడి.., ముఖేష్ అంబానీ, కత్రినా ఖైప్, దీపికా పడుకొనే, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజాలు కూడా పోటి పడ్డారు. అయితే వీరందర్నీ వెనక్కి నెట్టేస్తూ సన్నీ లియోన్ టాప్ ప్లేస్ లో ఉందట. కేవలం యూత్ మాత్రమే కాకుండా.., మద్య వయస్సు వారు, ఉద్యోగులు కూడా సన్నీ వార్త అంటే చాలు సొంగ కార్చేస్తున్నారని గూగుల్ చెప్తోంది. ఇక తన హాటు అందాల కోసం ఫ్యాన్స్ ఆరాట పడటం చూసి పోర్న్ స్టార్ కూడా తట్టుకోలేకపోతోంది. తనకు దక్కిన ఈ గౌరవం పట్ల సంతోషం వ్యక్త చేస్తోంది.

‘నాకు ఈ గౌరవం దక్కేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు అవార్డులు, విజయాలు లెక్కలోకి రావు. కానీ ఈ వార్త మాత్రం గొప్ప రివార్డులాంటిది’. అని ట్వీట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కేవలం గూగుల్ లోనే కాకుండా.., సోషల్ మీడియాలో కూడా హాట్ బ్యూటి కోసమే ఎక్కువగా వెతుకులాట ఉన్నట్లు సర్వే చెప్తోంది. ఇదీ సన్నీ లియోన్ కు ఉన్న క్రేజ్, డిమాండ్. పోర్న్ స్టారే కదా అని లైట్ తీసుకుంటే.., హీరోయిన్ల ఫ్యూజులు ఎగిరిపోవటం పక్కా. ఈ విషయం గుర్తించే అమ్మడి సీక్రెట్స్ పై హీరోయిన్స్ దృష్టిపెట్టారు. ఏం తింటుంది.., బాడీ ఎలా మెయిన్ టైన్ చేస్తుంది వంటి అంశాలను హీరోయిన్లు ఎంక్వయరి చేస్తున్నారట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone latest  narendra modi updates  indian celebrities  

Other Articles