Silicon andhra develops ntr name google telugu font

ntr telugu font, ntr telugu font google, google telugu fonts, silicon andhra fonts, silicon andhra latest fonts list, silicon andhra books and teachings, silicon andhra latest updates, ntr biography latest, tollywood history and development, tollywood latest news updates

silicon andhra develops ntr name telugu font : google put new telugu fonts on its fonts list one of that is named with telugu film evergreen icon ntr, silicon andhra releases ntr named telugu font for free use with google with latest update google reached 17 telugu fonts

మహనీయుడికి ఇదో కలికుతురాయి

Posted: 12/17/2014 01:13 PM IST
Silicon andhra develops ntr name google telugu font

తెలుగు సిని ఇండస్ర్టీ మూల స్తంభాల్లో ఒకరైన నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. చెన్నైలో పుట్టిన తెలుగు సినిమాను.. హైదరాబాద్ తీసుకొచ్చి వేళ్లూనుకునేలా చేసిన వారిలో ముఖ్యుడు, మూల కారకుడు ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంను ప్రపంచ వ్యాపితం చేసిన మహనీయుడు. తెలుగు ప్రపంచంలోనే కాకుండా.., దేశ రాజకీయాల్లో సంచలనం కల్గించి చరిత్రలో నిలిచాడు. అలాంటి మహనీయుడికి గౌరవంగా, ఓ కలికుతురాయిగా సిలికానాంధ్ర ఫాంట్ ప్రవేశపెట్టింది.

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్.., తెలుగు భాషలో ఎన్టీఆర్ పేరుతో ఫాంట్ ప్రారంభించింది. కొత్తగా గూగుల్ ప్రవేశపెట్టిన ఆరు ఫాంట్లలో ఇది ఒకటి. తాజా చేరిక ప్రకారం.., గూగుల్ లో 17 తెలుగు ఫాంట్స్ ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర ఈ ఫాంట్లను ఉపయోగించేందుకు ఉచితంగా అందిస్తోంది. ఎన్టీఆర్ తో పాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి విద్యా శాఖ మంత్రి మండలి వెంకట క్రిష్ణా రావు (మండలి) పేరుతో కూడా ఫాంట్ విడుదల చేశారు. ఎన్టీఆర్ పేరుతో ఫాంట్ విడుదల చేయటం పట్ల నందమూరి ఫ్యాన్స్ తో పాటు, టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr telugu font  silicon andhra updates  google telugu  

Other Articles