Siddharth rejects bangalore days telugu remake

Siddharth Rejects Bangalore Days Telugu remake, Siddharth Rejects Bangalore Days remake, Bangalore Days Remake in Telugu With Naga Chaitanya, Naga Chaitanya in Bangalore Days, Nitya Menon in Bangalore Days remake, Naga Chaitanya arya siddharth in Bangalore Days Remake, Naga Chaitanya in Bangalore Days Remake, Nitya Menon in Bangalore Days Remake, Dil Raju remake Bangalore Days, Bommarillu Bhaskar To Direct Banglore Days Remake, Malayalam Concept in Telugu Movie, Bangalore Days, siddharth in Bangalore Days Remake, arya in Bangalore Days Remake, Nitya Menon in bangalore days remake

Siddharth Rejects Bangalore Days Telugu remake: Malayalam hit movie Bangalore Days remake plans in to Tollywood, banglore days in telugu, bangalore days, and title can also be changed to “Hyderabad Days” which can justify movie.

సమంత వల్లనే సిద్ధార్థ్ చేయట్లేదా?

Posted: 01/31/2015 10:38 AM IST
Siddharth rejects bangalore days telugu remake

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘బెంగళూర్ డేస్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పివిపి సంస్థ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘హైదరాబాద్ డేస్’ అని, తమిళంలో ‘చెన్నై డేస్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.  ఏకకాలంలో ఈ చిత్రాన్ని రెండు భాషలలో తెరకెక్కించి, విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం భాస్కర్ ఈ చిత్ర స్క్రిప్టును తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చే పనిలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నాగచైతన్య, ఆర్య, సిద్ధార్థ్ లు హీరోలుగా కన్మర్మ్ అయ్యారని గతంలో వార్తలొచ్చాయి. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమా నుంచి సిద్ధార్థ్ తప్పుకున్నట్లుగా తెలిసింది.

ఈ సినిమాలో తాను నటించనున్నట్లుగా వస్తున్న వార్తలను సిద్ధార్థ్ తాజాగా ఖండించారు. తాను చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టులను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే సిద్ధార్థ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం సమంతనే అని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

వీరి లవ్ బ్రేకప్ అవ్వడంతో ఇక కలిసి నటించేందుకు వీరిద్దరూ ఇష్టపడట్లేదని తెలుస్తోంది. మరి సిద్ధార్థ్ స్థానంలో ఏ హీరో వచ్చి చేరనున్నాడో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles