Anekudu movie official trailer

Anekudu Movie Official Trailer, Anekudu Movie Official Trailer, Anekudu Movie Trailer, Anekudu Movie latest trailer, Anekudu Movie audio jukebox, Anekudu Movie teaser launched, Anekudu Movie Teaser, Dhanush Anekudu Movie, Dhanush

Anekudu Movie Official Trailer: Tamil star hero Dhanush upcoming movie Anegan. telugu dubbing version movie titleanekudu audio released. Dhanush Anekudu Movie Official Trailer.

ఈ అనేకుడు ఏంది ఇలా వున్నాడు!

Posted: 02/11/2015 10:45 AM IST
Anekudu movie official trailer

ధనుష్ హీరోగా ‘రంగం’ ఫేం దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన తాజా తమిళ చిత్రం ‘అనేగన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనేకుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. అమైరా దస్తూర్ హీరోయిన్. కల్పాత్తి.ఎస్, అగోరం సమర్పణలో ఎ.జి.ఎస్. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతుంది.

కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేష్, ఎస్.కల్పాత్తి సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఇటీవలే విడుదల చేసారు. సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి ఆడియో విడుదలయ్యాయి. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

అలాగే ఈ చిత్ర తెలుగు వర్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి అంచనాలను తారుమారు చేస్తోంది. ఈ సినిమా ఎలా వుండబోతోంది అనే అంచనాలు మొదలయ్యాయి. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anekudu  Dhanush  Audio  Trailer  Songs  Tamil  Movies  News  

Other Articles