ఎక్కడో పోర్న్ సినిమాలు చేసుకుంటూ కాలం గడిపిన సన్నీలియోన్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇంపోర్ట్ అయిన తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తన గత అనుభవంతో సిడక్టివ్ క్యారెక్టర్లు చేస్తూ యూత్ ని రక్తికట్టించేస్తోంది. దీంతో ఈ అమ్మడికి దేశవ్యాప్తంగా బాగానే క్రేజ్ వచ్చేసింది. ఎంతగా అంటే.. తమ సినిమాల్లో ఈమెతో ఓ స్పెషల్ సాంగ్ చేస్తే ఆ మూవీకి మరింత క్రేజ్ వస్తుందన్న నమ్మకంతో దర్శకనిర్మాతలు ఎక్కువ డబ్బులు వెచ్చించి మరీ ఆమెను తీసుకుంటున్నారు. అయితే.. ఒక మూవీ దర్శకనిర్మాతలు మాత్రం ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్లు ఇచ్చుకోలేక.. సింపుల్ గా సన్నీలియోన్ పేరు మీద ఓ ఐటెం సాంగ్ ను తయారుచేసినట్లు తెలిసింది.
ప్రిన్స్, జ్యోతిసేథీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి ఈ మూవీని నిర్మించారు. సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన టైటిల్, కథాంశంతో చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృంగార తార సన్నీ లియోన్ పేరు మీద ఓ ఐటమ్ సాంగ్ ను తయారు చేశారట! ఈ పాటకోసం ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..’ ఫేం జెన్నీఫర్‌ను ఎంచుకున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల రెండో వారంలో ఆడియోను, ఈనెల చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more