Subramanyam for Sale Movie | Sai Dharma Tej 3rd Film

Subramanyam for sale movie shooting updates

Subramanyam for Sale Movie Shooting, Sai Dharam Tej, Subramanyam for Sale, First look, Subramanyam for Sale Movie First look, Subramanyam for Sale Movie, Subramanyam for Sale First look, Harish Shankar,Sai Dharam Tej Harish Shankar new film,Harish Shankar film with mega hero,Sai Dharam Tej film with harish shanker

Subramanyam for Sale Movie Shooting Updates: Here are the First Look teaser of the Movie Subrahmanyam For Sale. starring Sai Dharma Tej and it was his 3rd Film and it is directed by Harish Shankar. Producer Dil Raju.

చివరి దశకు చేరుకున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ షూటింగ్

Posted: 04/30/2015 10:47 AM IST
Subramanyam for sale movie shooting updates

‘రేయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాల తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇందులో సాయిధరమ్ తేజ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంలోని వీరి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ యూఎస్ లో జరుగుతోంది. యూఎస్ షెడ్యూల్ తర్వాత ఇండియాలోని పలు లొకేషన్స్ లలో షూటింగ్ జరుపనున్నారు.

ఇండియా షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇందులో ఆదాశర్మ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన తీన్ మార్ డాన్స్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles