Adha Sharma | Accident | Garam movie | Aadi

Adha sharma clarifies on her accident issue

Adha Sharma injured, Adha Sharma injured in Garam, Adha Sharma latest news, Adha Sharma hot news, Adha Sharma injured news, Adha Sharma hospitalized, Adha Sharma accident news, Adha Sharma accident, Adha Sharma in hospital, Adha Sharma latest updates, Adha Sharma latest stills, Adha Sharma

నాకేం కాలేదు.... నేను బ్రతికే వున్నాను!

Posted: 05/27/2015 03:28 PM IST
Adha sharma clarifies on her accident issue

హార్ట్ ఎటాక్ హీరోయిన్ ఆదాశర్మ ‘గరం’ చిత్ర షూటింగ్ లో బైక్ పై నుంచి పడి, బస్సు వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయని కొన్ని గంటల నుంచి వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఆదాశర్మ స్వయంగా స్పందించింది. ఈ వార్తలు మరింత వ్యాపించకున్న ముందే తగ్గించాలని ఆదాశర్మ స్పందించింది.

తన ప్రమాదం విషయంపై ఆదా స్పందిస్తూ... తనకు ఏం అవ్వలేదని, తాను ఆరోగ్యంగానే వున్నానని, షూటింగ్ సమయంలో చిన్న యాక్సిడెంట్ అయ్యిందని, కానీ తనకు ఏం కాలేదని ఆదా శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆదా క్లారిటీపై అయినా ఈ పుకార్లు ఆగుతాయో లేదో చూడాలి.

Everyone I'm alive!quickly before any rumours spread. It's very hot in hyderabad and I have slight fever. Do not panic.nothing has happened.
I was shooting on a bike yesterday.I'm totally fine .In one piece.Alive.Tweeting this immediately so that rumours won't spread.no bus hit me.

ఆదాశర్మ ప్రస్తుతం ‘క్షణం’, ‘గరం’ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే, సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adha Sharma  Injured  Hospitalized  Garam movie  Aadi  

Other Articles