ప్రతి ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగనుంది. ఇందుకు 2014వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు సంబంధించి పలు విభాగాల్లో నామినేషన్ గా ఎంపిక చేసారు. మరి తెలుగులో ఏయే విభాగాల్లో నామినేషన్ అయ్యాయో చూద్దామా!
62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల నామినేషన్స్ జాబితా ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
BEST FILM
Drushyam
Karthikeya
Manam
Race Gurram
Run Raja Run
BEST ACTOR (MALE)
Allu Arjun- Race Gurram
Mohan Babu- Rowdy
Nagarjuna- Manam
Sharwanand- Run Raja Run
Venkatesh- Drushyam
BEST ACTOR (FEMALE)
Kajal Aggarwal- Govindudu Anadarivadele
Pooja Hegde- Oka Laila Kosam
Rakul Preet Singh- Loukyam
Samantha- Manam
Shruti Haasan- Race Gurram
BEST DIRECTOR
Chandoo Mondeti- Karthikeya
Sri Priya- Drushyam
Sujeeth- Run Raja Run
Surendra Reddy- Race Gurram
Vikram Kumar- Manam
BEST ACTOR IN A SUPPORTING ROLE (MALE)
Ajay- Dikkulu Choodaku Ramayya
Jagapathi Babu- Legend
Prakash Raj- Govindudu Andarivaadele
Sai Kumar- Yevadu
Srikanth- Govindudu Anadarivadele
BEST ACTOR IN A SUPPORTING ROLE (FEMALE)
Jayasudha- Rowdy
Karthika Nair- Brother of Bommali
Lakshmi Mancha- Chandamama Kathalu
Nadiya- Drushyam
Shriya Saram- Manam
BEST MUSIC
Anoop Rubens- Manam
Devi Sree Prasad- Yevadu
Ghibran- Run Raja Run
Kalyan Koduri- Oohalu Gusagusalade
S S Thaman- Race Gurram
BEST LYRICS
Anantha Sreeram- Yem Sandeham Ledu- Oohalu Gusagusalade
Chandrabose- Kanipinchina Maa Ammake- Manam
Krishna Chaitanya- Aa Seetadevi Navvula- Rowdy Fellow
Vanamali- Kanulanu Thaake- Manam
Vanamali- Saripovu Koti Kanulaina- Karthikeya
BEST PLAYBACK SINGER (MALE)
Arijit Singh- Kanulanu Thake- Manam
Hari Charam- Saripovu- Karthikeya
Hariharan- Neelirangu- Govindudu Andarivadele
Hemachandra- Intakante- Oohalu Gusagusalade
Simha- Cinema Choopista Mama- Race Gurram
BEST PLAYBACK SINGER (FEMALE)
Chinmayi- Ra Rakumara- Govindu Anadarivadele
Neha Bhasin- Aww Tujho Mogh Kartha- 1 Nenokkadine
Shreya Ghoshal- Chinni Chinni Aasalu- Manam
Shruti Haasan- Junction Lo- Agadu
Sunita- Yem Sandeham Ledu- Oohalu Gusagusalade
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more