Police complaint against on Sunny Deol

Police complaint against on sunny deol

Police complaint against Sunny Deol, Sunny Deol movie news, Sunny Deol movie updates, Sunny Deol police case, Sunny Deol news, Sunny Deol stills, Sunny Deol latest updates, Sunny Deol

Police complaint against on Sunny Deol: bollywood actor sunny deol in trouble. sunny deol latest film mohalla assi. Police complaint against actor Sunny Deol.

బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ పై కేసు నమోదు

Posted: 06/22/2015 03:09 PM IST
Police complaint against on sunny deol

ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ వివాదంలో చిక్కుకున్నాడు. సన్నీడియోల్ పై తాజాగా ఓ కేసు నమోదయ్యింది. సన్నీడియోల్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మోహల్లా అస్సీ’. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొన్ని అభ్యంతకరక సన్నివేశాలున్నాయంటూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వారి ఫిర్యాదు మేరకు వారణాసి పోలీసులు దర్శకుడు చంద్ర ప్రకాశ్ తో పాటుగా సన్నీడియోల్ పై కూడా కేసు నమోదు చేసారు. అయితే ఈ సినిమాలో కొన్ని మతాలను అగౌరవపరిచే విధంగా, అభ్యంతకర సన్నీవేశాలున్నాయంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘కాశఈ కా అస్సీ’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సన్నీడియోల్ ఆర్థడాక్స్ మత పెద్దగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనకు భార్యగా సాక్షి తన్వర్ నటిస్తోంది. మరి ఈ కేసు వివాదం ఎక్కడికి వెళ్లనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Deol  Police complaint  Bollywood news  

Other Articles