Vani Ganapathy Responds on kamal haasan comments

Vani ganapathy responds on kamal haasan comments

Vani Ganapathy hot comments on kamal haasan, Vani Ganapathy hot comments, Vani Ganapathy latest comments, Vani Ganapathy latest news, Vani Ganapathy hot news, Vani Ganapathy latest updates, Vani Ganapathy comments, Vani Ganapathy details, Vani Ganapathy, Kamal Haasan

Vani Ganapathy Responds on kamal haasan comments: Kamal Haasan's Ex-wife Vani Ganapathy Hits Back at Him Over His Divorce Settlement Comment. Kamal Haasan's recent statement in an interview that he went bankrupt after his divorce with danseuse Vani Ganapathy

కమల్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వాణీ గణపతి

Posted: 07/04/2015 10:50 AM IST
Vani ganapathy responds on kamal haasan comments

ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ మాజీ భార్య, ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి వాణీ గణపతి తాజాగా కమల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కమల్ ఇటీవలే ఓ సంధర్భంలో తాను విడాకులు తీసుకోవడం వల్లనే దివాళా తీసినట్లుగా పేర్కొన్నాడు. అయితే ఈ విషయంపై వాణీ వరకు వెళ్లాయి. దీంతో ఈ విషయంపై వాణీ ఘాటుగా స్పందించింది.

ఈ విషయంపై వాణీ స్పందిస్తూ... తనకు విడాకులిచ్చాక అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చిందని అనడం తనకు విచిత్రంగా వుందంటూ తెలిపింది. అసలు అప్పట్లో కమల్ కు సొంత ఇల్లు లేదని, తాము అద్దె ఇంట్లోనే వుండేవాళ్లమని వాణీ గణపతి తెలిపింది. అయితే ఇదంతా తన కూతుళ్ల దగ్గర అభిమానం కొట్టేయడానికి ఇలాంటి జాలీ వ్యాఖ్యలు చేసి వుంటారేమో అంటూ వాణీ పేర్కొంది.

అంతే కాకుండా కమల్ గురించి వాణి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఏదైనా జరగకూడని తప్పు జరిగితే, ఆ తప్పును ఇతరులపై సులువుగా మోపడం కమల్ కు అలవాటనీ వాణీ తెలిపింది. కానీ కమల్ దివాళా తీయడానికి విడాకులు కాకుండా వేరే ఇతర కారణాలు వుండి వుంటాయని ఆమె స్పష్టం చేసింది.

అలాగే ఒకవేళ తనకు విడాకుల కారణంగా భారీ ఎత్తున మనోవర్తి లభించి వుంటే తాను ఇప్పటికీ బెంగళూర్ లో మంచి లగ్జరీ ఏరియాలో విలాసవంతమైన ఇంట్లో వుండి వుండేదాన్ననీ తెలిపింది. అంతే కాకుండా ప్రస్తుతం తాను వుంటున్న ఇల్లు కూడా తన సొంత డబ్బులతోనే కొనుక్కున్నాననీ వాణీ స్పష్టం చేసారు. మరి వాణీ మాటలకు కమల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vani Ganapathy  Kamal Haasan  hot comments  Hot news  

Other Articles