Killing Veerappan Movie Theatrical Trailer

Killing veerappan movie theatrical trailer

Killing Veerappan Theatrical Trailer, RGV Killing Veerappan Theatrical Trailer, Killing Veerappan Trailer, Killing Veerappan movie news, Killing Veerappan movie updates, Killing Veerappan stills, Killing Veerappan news, Killing Veerappan posters, Killing Veerappan

Killing Veerappan Movie Theatrical Trailer: Killing Veerappan is an upcoming film directed by Ram Gopal Varma with Shivaraj Kumar, Sandeep Bharadwaj and Parul Yadav in lead roles. Produced by B. V. Manjunath, music composed by Sai Kartheek, Ravi Shanker.

వర్మ Killing వీరప్పన్ ట్రైలర్ విడుదల

Posted: 07/13/2015 10:37 AM IST
Killing veerappan movie theatrical trailer

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మరో థ్రిల్లర్ చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ప్రముఖ కన్నడ స్టార్ హీర్ శివరాజ్ కుమార్, నటుడు సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలలో నటించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. పూర్తిగా అడవుల్లోనే చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమా వీరప్పన్ నిజజీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.

బి.వి. మంజునాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Killing Veerappan  Trailer  RGV  Posters  

Other Articles