Actress Trisha Feels Comfort With Arya in Romantic Scenes

Actress trisha feels comfort with arya in romantic scenes

Trisha Feels Comfort With Arya in Romantic Scenes, trisha feels comfort with arya, Trisha talks about arya, Trisha arya, Trisha arya movie, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha stills, Trisha

Actress Trisha Feels Comfort With Arya in Romantic Scenes: Star Heroine Trisha Hot comments on Kollywood crazy hero Arya. trisha feels very comfort with hero arya in romantic scenes.

ఈ అమ్మడికి ఆర్యతో రొమాన్స్ చాలా ఇష్టమట!

Posted: 07/15/2015 04:31 PM IST
Actress trisha feels comfort with arya in romantic scenes

తమిళ క్రేజీ హీరో ఆర్యపై కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పొగడ్తల వర్షం కురిపించేసింది. ఆర్యకు అమ్మాయిల్లో భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఆర్య ఎప్పుడూ అల్లరి చేస్తూ, సరద సరదాగా వుంటుంటాడు. తనతో పనిచేసే హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడంటూ రకరకాల పుకార్లు వినిపిస్తునే వుంటాయి. ఇలాంటి వార్తలను ఆర్య పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుపోతున్నాడు.

అయితే ఆర్యపై తాజాగా త్రిష ప్రశంసల వర్షం కురిపించింది. అంతే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో వున్న రొమాంటిక్ హీరోలందరికి త్రిష పెద్ద షాక్ ఇచ్చేసింది. తాజాగా ఆర్య గురించి త్రిష పలు వ్యాఖ్యలు చేసేసింది. ఇంతకీ ఆర్య గురించి త్రిష ఏం చెప్పిందంటే...


Video Courtesy : Sri Venkateswara Movies

ఆర్య తనకు మంచి స్నేహితుడని, అతనితో నటిస్తుంటే అసలు సమయమే తెలియదని తెలిపింది. ఆర్య నటిస్తున్నంతసేపు చాలా ఉత్సాహంగా వుంటుందని, పైగా ఆర్యతో రొమాంటిక్ సన్నివేశాలలో నటించాలంటే చాలా కంఫర్ట్ గా వుంటుందని తెలిపింది. అంతేకాకుండా వెండితెర మీద రొమాన్స్ చేయాలంటే ఆర్యను మించిన వాళ్లే లేరంటూ తేల్చేసింది.

ఆర్య గురించి త్రిష పొగడ్తలు అన్నీ కూడా బాగానే వున్నాయి కానీ.. చివర్లో చెప్పిన మాటకే... ఇతర హీరోల అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా హీరోతో చేస్తే రొమాన్స్ లో అంత కంఫర్ట్ గా వుండదా అంటూ ఇతర హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ విషయంపై త్రిష మళ్లీ ఏమైనా వివరణ ఇచ్చుకుంటుందో లేక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఏదేమైనా త్రిష కామెంట్స్ తో ఆర్య మాత్రం ఫుల్ ఖుషీలో వున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Comfort  Comments  Arya  Romantic scenes  Kollywood news  

Other Articles