Pak court issues non bailable arrest warrant against actress Meera

Pak court issues non bailable arrest warrant against actress meera

Pakistani Actress Meera Non bailable Arrest Warrant, Pakistani Actress Meera arrest warrant, Pakistani Actress Meera latest news, Pakistani Actress Meera movie news, Pakistani Actress Meera stills, Pakistani Actress Meera hot news, Pakistani Actress Meera hot gossips, Pakistani Actress Meera details, Pakistani Actress Meera

Pak court issues non bailable arrest warrant against actress Meera: Pakistan ourt issues non-bailable arrest warrant against controversial actress Meera. Pakistani Actress Meera latest news, movies, gossips, stills, gallery.

పాకిస్థాన్ హాట్ భామ మీరాపై అరెస్ట్ వారెంట్ జారీ

Posted: 08/01/2015 04:20 PM IST
Pak court issues non bailable arrest warrant against actress meera

పాకిస్థానీ హాట్ భామ మీరాపై పాక్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇంతకీ ఈ అమ్మడు చేసిన నేరం ఏమిటనీ అనుకుంటున్నారా? గతకొద్ది కాలంగా తన సినిమాలు, బుల్లితెరపై నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది.

మీరా కెరీర్ చాలా హై రేంజులో వున్నప్పుడే అతీఖుర్ రహమాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీరిద్దరి మధ్య విభేధాలు వచ్చి గతకొద్దికాలంగా విడిగా వుంటున్నారు. అయితే ఈలోపే మీరా మరొక వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది.  దీంతో మీరా మొదటి భర్త రహమాన్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసాడు.

తనకు విడాకులు ఇవ్వకుండానే మీరా మరొక వ్యక్తిని పెళ్లిచేసుకుందని, ఇది నేరమని, అందుకుగానూ మీరాను తగినవిధంగా శిక్షించాలంటూ కోర్టులో దావా వేశాడు. పిటీషన్ స్వీకరించిన లాహోర్ స్థానిక కోర్టు విచారణకు హాజరు కావాల్సిందని గత నెలలో మీరాకు నోటీసులు పంపింది.

కానీ మీరా మాత్రం ఆ నోటీసులను పట్టించుకోకుండా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు న్యాయమూర్తి.. మీరాను అదుపులోకి తీసుకోవాల్సిందిగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. సెప్టెంబర్ 17లోగా మీరాను కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించారు. మరి ఈ విషయంపై మీరా ఎలా స్పందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistani Actress Meera  Non bailable Arrest Warrant  Hot stills  Hot News  

Other Articles