Mahesh Srimanthudu benefit show details

Mahesh srimanthudu benefit show details

Mahesh Babu Srimanthudu benefit show details, Srimanthudu special show for fans, Srimanthudu special show, Srimanthudu special show details, Srimanthudu special show news, Srimanthudu movie news, Srimanthudu movie updates, Srimanthudu latest news, Srimanthudu stills, Srimanthudu movie posters, Srimanthudu songs, Srimanthudu release date, Srimanthudu

Mahesh Srimanthudu benefit show details: Here are the exclusive benefit show details of Srimanthudu. Mahesh babu latest film Srimanthudu. Movie will be release on 7 Aug. Shruti haasan heroine. Koratala shiva director.

మహేష్ ‘శ్రీమంతుడు’ బెన్ఫిట్ షో విశేషాలు

Posted: 08/01/2015 04:24 PM IST
Mahesh srimanthudu benefit show details

మహేష్ బాబు, శృతిహాసన్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో ఆగష్టు 7వ తేదిన గ్రాండ్ గా విడుదల కానుంది. కానీ ఆగష్టు 7వ తేది కంటే ముందుగానే ఈ సినిమా బెన్ఫిట్ షో ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.

అభిమానుల కోసం చిత్ర యూనిట్ బెన్ఫిట్ షోల ఏర్పాటు చేసారు. ఆగష్టు 6వ తేదిన సెకండ్ షో సమయంలో ఈ బెన్ఫిట్ షోలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో టికెట్ల కోసం అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. మొత్తానికి ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని త్వరగా చూసేయాలని ఫ్యాన్స్ తొందరపడుతున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ స్పందన వస్తుంది. ‘శ్రీమంతుడు’ రెస్పాన్స్ కు మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. సినిమా ఎలాగైనా హిట్టవ్వడం ఖాయమంటు ధీమాగా వున్నారు.

తమిళంలో ఈ చిత్రాన్ని ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  benefit show  Mahesh Babu  Shruti Haasan  Songs  Stills  Release date  

Other Articles