Vijay | Puli | Latest Trailer | Shruti Haasan | Hansika

Vijay puli movie latest trailer

Vijay Puli Official Teaser, Vijay Puli first look, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli news, Vijay Puli movie stills, Vijay Puli movie updates, Vijay Puli hot news, Vijay Puli

Vijay Puli Movie Latest Trailer: Watch the super stunning trailer of Ilayathalapathy Vijay's Puli also starring Sridevi Boney Kapoor, Sudeep, Hansika & Shruti Haasan in Chimbu Deven's direction. Devi Sri Prasad's background score & music add spark to this film about the victory of good over darkness!

వారెవ్వా... పులి ట్రైలర్ సిరిగిపోయిందిపో!

Posted: 08/20/2015 10:21 AM IST
Vijay puli movie latest trailer

ఇళయథలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. సోషియో ఫాంటసీ తరహాలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శింబుదేవన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

యువ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ అద్భుతంగా వుంది.



శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి కపూర్, సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలతో సోషియో ఫాంటసీ తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందుతుంది.

ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Puli  Latest Trailer  posters  stills  Shruti Haasan  Hansika  

Other Articles